CBSC నూతన చైర్మన్ గ బాధ్యతలు చేపట్టిన వినీత్ జోషీ , కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ లో ప్రధాన కార్యదర్శి గ ఉన్న వినీత్ జోషి CBSC నూతన చైర్మన్ గ బాధ్యతలు చేపట్టనున్నారు, మనోజ్ అహుజా వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి గ నియమితులైన తరువాత వినీత్ జోషి ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది
మణిపూర్ కేడర్ కు చెందిన 1992 బ్యాచ్ ఐఎఎస్ అధికారి జోషి గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ)కు చైర్మన్ గా పనిచేశారు. ఆయన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) డైరెక్టర్ జనరల్ కూడా అయన పనిచేస్తున్నారు , ఈపాటికి అయన పనిచేస్తున్న కేంద్ర విద్య శాఖ కు అదనం గ ఆయనను CBSC బోర్డు కు కూడా అయన పనిచేయనునట్లు ఒక సినీయర్ విద్య మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు.
ఐఎఎస్ వినీత్ జోషి ఎవరు?
కొత్త సిబిఎస్ఇ చైర్మన్ ఐఎఎస్ వినీత్ జోషి అలహాబాద్ లోని అనీ బెసెంట్ స్కూల్, మరియు జిఐసి, అలహాబాద్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఐఐటి కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత జోషి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ) ను పూర్తిచేశారు .
అతను 1992 బ్యాచ్, మణిపూర్ లో ఐఎఎస్ అధికారి కూడా. అతను 1999 లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ,, కార్యదర్శి ,మరియు 2000 నుండి 2001 వరకు ఆహారల శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శి పనిచేసారు.
Share your comments