ముఖ్యం గ మూన్ లైటింగ్ అనేది ఒక ఉద్యోగి ఒకే సమయం లో రెండు వేరు వేరు సంస్థలకు పని చేయదని మూన్ లైటింగ్ అని అంటారు. ప్రస్తుతం మూంలైటింగ్ వార్తలలో నిలవడానికి ప్రధాన కారణం గత కిన్ని రోజుల క్రింద విప్రో సంస్థ మూన్ లైటింగ్ ను నేరం గ పరిగణిస్తూ 300 మంది ఉద్యోగులను తొలగించింది .
ఐటి మేజర్ విప్రో సాఫ్ట్‌వేర్ సంస్థలో పూర్తి సమయం వేతనాలు తీసుకుంటూ ప్రత్యర్థి సంస్థల కోసం పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను మూన్‌లైట్ కోసం తొలగించిన నేపథ్యంలో ఐటి కంపెనీలు ఉపాధి మరియు మూన్‌లైటింగ్‌కు సంబంధించి తమ విధానాలను స్పష్టం చేయాలని పరిశ్రమ నిపుణులు గురువారం అన్నారు. -ఐటి రంగంలో వర్క్ ఫ్రొం హోమ్ ఇటువంటి సంస్కృతి కి దారితీసింది.
లీగల్విజ్.ఇన్ వ్యవస్థాపకుడు శ్రీజయ్ షేత్ IANSతో మాట్లాడుతూ మూన్‌లైటింగ్‌కు సంబంధించి (WFH ) దీనికి ప్రధాన కారణం గ ఒక పని కోసం ఒక సంస్థ కేటాయించిన సమయం లో వేర్క సంస్థ కోసం పని చేయడం నేరమని అయన పేర్కొన్నారు .
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలకు సిద్దమైన రాష్ట్రం !
SWIGGY యొక్క కొత్త 'మూన్‌లైటింగ్' పాలసీ ప్రకారం ఒక వ్యక్తి వేరు వేరు సంస్ఠహాలలో పని చేసుకోవచ్చు , కానీ TCS దీనిని పని పట్ల ఉద్యోగం పట్ల నైతికత లేకపోవడం గ వర్ణించింది .
Share your comments