వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన, ఔత్సాహిక విద్యార్థుల కోసం చూస్తోంది. వరల్డ్ ఫుడ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ 2022 కొరకు దరఖాస్తులకు స్వీకరిస్తుంది .
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యుఎఫ్ పి) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా డిగ్రీ, పీజీ చదువుతున్నావిద్యార్థులకు ఈ ఇంటర్న్ షిప్ లు అందుబాటులో ఉంది . ప్రపంచవ్యాప్తం గ తమ ఉనికి ని చాటుకోవాలి అనుకునే విద్యార్థులకు., విభిన్నం గ ఆలోచించే విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం . వరల్డ్ ఫుడ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ 2022 కోసం అన్ని ఖర్చులను సంస్థయే భరిస్తుంది .
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంటర్న్ షిప్ 2022: వివరాలు సంస్థ: వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్
కాలవ్యవధి:2 మరియు 8 నెలలు
అర్హులు : అండర్ గ్రాడ్యుయేట్/గ్రాడ్యుయేట్
ఫైనాన్షియల్ కవరేజీ: : పోస్టులకు భిన్నం గ మారుతుంది .
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తో ఇంటర్న్ షిప్ లు సాధారణంగా రెండు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉండి అధిక మొత్తం లో భత్యాన్ని అందిస్తుంది . ఐక్యరాజ్యసమితి అనేక అవకాశాలను అందిస్తుంది. మీరు హెచ్ ఓ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ మరియు యుఎన్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కొరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు,అన్ని అప్లికేషన్ లను ఇంటర్నెట్ దరఖాస్తు చేసుకోవాలి.
వరల్డ్ ఫుడ్ ఇంటర్న్ ప్రోగ్రామ్ వివరాలు :
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంటర్న్ షిప్ 2022: స్టైపెండ్ నెలకు గరిష్టంగా $1000 అంటే రూ. 75000 స్టైపెండ్ ట్రావెల్ టిక్కెట్స్ ,అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యర్థులకు ఇవ్వబడుతుంది.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంటర్న్ షిప్ 2022 అర్హతలు: గుర్తింపు పొందిన విద్య సంస్థలలో డిగ్రీ కోసం చేరిన వారు మరియు గత ఆరు నెలల ఉతీర్ణులైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ భాషలో ప్రావిణ్యం వున్నా , సంఘ సేవలపై ఆసక్తికల్గిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు .
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంటర్న్ షిప్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి? విద్యార్థులు (WFP ) అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, మొదట రిజిస్ట్రేషన్ చేసుకొని తరవాత రెస్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది . ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని డబ్ల్యుఎఫ్ పి ఇంటర్న్ షిప్ లను కనుగొనడానికి క్లిక్ చేయండి.
Share your comments