Agripedia

Absolute రైతు అవగాహన కార్యక్రమం :మొక్కలలో ఒత్తిడిని తగ్గించే వ్యవసాయ పద్ధతులపై అవగాహన !

Srikanth B
Srikanth B
ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు అవగాహన  కల్పిస్తున్న దృశ్యం !
ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం !

మొక్కలలో జీవ మరియు నిర్జీవ ఒత్తిడిని అధిగమించడం కొరకు (Absolute )ఏబ్సల్యూట్‌ సంస్థ కొత్త తరం వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తుంది.మొక్కల ఎదుగుదల మరియు పంట యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడే  (డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ) "ఉపాజ్‌" యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అక్టోబర్‌ 20, 2022: ఏబ్సల్యూట్‌, ఒక ప్లాంట్‌ బయోసైన్స్‌ కంపెనీ, ఇటీవల, మెరుగైన వ్యవసాయ విధానాల కొరకు సాంకేతిక పరిజ్ఞానం
యొక్క సరైన ఉపయోగం గురించి రైతులకు అవగాహన కల్గించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త రైతులకు అవగాహన కల్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .

భారతదేశం అంతటా వేలాది మంది రైతుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI )ద్వారా నడపబడే ఏబ్సల్యూట్‌ యొక్క ఫుల్‌ స్టాక్‌ సొల్యూషన్‌ ఉపాజ్‌, సుస్థిరత మరియు ఉత్పాదకతను ఆస్టిమైజ్‌ చేసి రైతులు మరింత మెరుగ్గా ఎదగడానికి
దోహదపడుతుంది. మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపించే నేల ఆరోగ్యం, జీవ మరియు నిర్జీవ ఒత్తిడి మదింపు చేయడంలో ఏబ్సల్యూట్‌ యొక్క పార్క్స్‌ 05 ఉపాజ్‌ రైతులకు ఏవిధంగా సహాయపడగలదో మరియు పంట చక్రం అంతటా సరైన ఎదుగుదల పరిస్థితులకు సరైన సలహాను అందించడంపై ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ విపులీకరించింది.

అవగాహన చొరవ గురించి వ్యాఖ్యానిస్తూ, ఏబ్సల్యూట్‌ వద్ద UPAJ (ఉపాజ్ ) యొక్క డైరెక్టర్‌ సౌరభ్‌ బాగ్గా మాట్లాడుతూ, 'పేలవమైన నేల మరియు మొక్కలలో జీవ మరియు నిర్జీవ ఒత్తిడి కలయిక పనితీరు మరియు ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. ఈ చొరవ ఈవేదిక నుండి ఎలా ఎక్కువ ప్రయోజనం పొందాలో మరియు రోజువారీ ప్రాతిపదికన నిజఊసమయ పరిస్థితులలో ఎలా జేయాలో రైతులకు అపారమైన అంతర్హృష్టులను ఇచ్చింది. భారతదేశం అంతటా లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరిస్తుంది" అని అన్నారు

రాజస్థాన్ ,గుజరాత్ ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో మయొక్క ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయాలనుకుంటున్నాము .

ఈ ప్లాట్ ఫార్మ్ ద్వారా 15000 వేల ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రిషిషన్ ఫార్మ్ కు ఆతిధ్యం ఇస్తు సంప్రదాయ , పాలి హౌస్ ,వర్టికల్ ఫార్మ్ ,గ్రీన్ హౌస్ లతో కూడా వ్యవసాయం చేస్తున్నది .

Absolute గురించి :

Absolute అనేది రైతులకోసం , మరియు పర్యావరణ హితంకోసం స్థాపించబడిన ప్రకృతి వ్యవసాయం లో ఇన్నోవేషన్ లను సృష్టించే ఒక బయో సైన్స్ కంపెనీ .

ప్లాంట్‌ బయాలజీ, మైక్రోబయాలజీ, ఓమిక్స్‌, ఎపిజెనెటిక్స్‌ ను ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ (AI ) ద్వారా చేదిస్తూ, కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటిమరియు అతిపెద్ద నేచర్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో ఒకదాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలోమైక్రోబియల్‌, సెకండరీ మెటాబోలైట్‌. సిగ్నలింగ్‌ మాలిక్యూల్స్‌ మరియు ఇతర అధునాతన బయోకంట్రోల్‌ మరియు స్టిమ్యులెంట్‌ఏజెంట్‌ లైబ్రరీలలో ఒకటి. ఇవన్నీ ఏబ్సల్యూట్‌ యొక్క 4 క్లౌడ్‌, ప్లాట్ఫారం మరియు గ్లోబల్‌ ట్రీడ్‌ ప్లాట్ఫారమ్‌కు సహకారాన్ని అందిస్తాయి.

2015 లో స్థాపించబడి ప్రస్తుతం 16+ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీక్వోయా, టైగర్‌ గ్లోబల్‌ మరియు ఆల్ఫా వేవ్‌ మద్దతుతో, ఏబ్సల్యూట్‌ యొక్క ఏంజెల్స్‌ లలో గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ MD నాదిర్‌ గోద్రేజ్‌, కమల్‌ అగర్వాల్‌ - హల్టీరామ్‌
ప్రమోటర్‌ మరియు కునాల్‌ షా - CRED తదితరులు ఉన్నారు.

 మరింత సంచారం కోసం Absolute అధికార వెబ్సైటు సందర్శించండి . https://www.absolute.ag/

 

Related Topics

Absolute Company

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More