వర్ష కాలం ప్రారంభం కావడం తో ప్రతి రైతు తమ తమ పొలం లో ఏదో ఒక పంట పండించడానికి సన్నహాలు ప్రారంభించారు , వీటిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, సోయాబీన్, , చెరకు, పత్తి మొదలైనవి ఉన్నాయి. నాటిన పంట చీడ --పీడల భారిన పడకుండా పంటను రక్షించి అధిక దిగుబడులను సాధించడం అనేది నేడు రైతులకు ఒక సవాలుగా మారింది, ముఖ్యం గ పంటలను తీవ్రం గ ప్రభావితం చేసే తెగుళ్ల ను నివారించడం రైతులకు అధిక ఖర్చుతో కూడుకున్నది .
ముఖ్యం గ వానాకాలం పంటను ఆశించే ముఖ్యమైన కీటకాలలో ఒకటి కత్తెర పురుగు. ఇది ష్పొడప్పార ఫుజిఫెడరా జాతికి చెందిన పురుగు.ఇది ఎనబై పంటలకు పైగా సోకే పురుగు ఇది పంటల ను ఆశించే ఆకులను కాండాన్ని తొలిచి పంటను తీవ్రం గ నష్ట పరుస్తుంది
ఆంధ్ర ,తెలంగాణాలలో ప్రాతాలలో అధికం గ దీని తీవ్రత ఉంటుంది. ఇది ప్రధానంగా వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్న వంటి పంటలకు సోకి క్రమంగా పంటను పూర్తిగా నాశనం చేస్తుంది. రైతులు పంటను దీని భారిన పడకుండా "అగ్రి ఫెర్రో సొల్యూషన్స్" వారి APS LU-C -లింగాకర్షక బుట్టలు ఎకరానికి 12 చొప్పున ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చు తో పంటను రక్షించి అధిక దిగుబడి పొందవచ్చు . ఈ లింగాకర్షక బుట్టలను ప్రతి 4-5 వారాలకు ఒకసారి మార్చాలి .
ప్రతి పంటను ఆశించే కాయతొలుచు పురుగు నివారణ :
తెలుగు రాష్ట్రాలలో వరి తరువాత అత్యంత ప్రాచుర్యం పొందిన వాణిజ్య పంట ప్రత్తి అయితే ప్రత్తి దిగుబడిని తీవ్రం గ ప్రభావితం కీటకాలో ఒకటి కాయ తొలుచు పురుగు ఇది పంటను ఆశించిందంటే తివారి నష్టాన్ని కల్గిస్తుంది . గత సంవత్సరం, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో, గులాబీ రంగు కాయతొలుచు పురుగుల వ్యాప్తి విపరీతంగా పెరిగి, రైతులు కలత చెంది మొత్తం పంటకు నిప్పు పెట్టారు. ఒకసారి పంటను ఆశించిన తరువాత పురుగు మందుల ద్వారా
నియంత్రించలేము కానీ పంటను ఆశించకుండా ""అగ్రి ఫెర్రో సొల్యూషన్స్"" వారి APS LU-C లింగాకర్షక బుట్టలను ఉపయోగించి ఈ
తెగుళ్ల వ్యాప్తికి కారణమైన ఈగలను నిర్ములించడం ద్వారా పంటను రక్షించుకోవచ్చు
కూరగాయల సాగులో తెగుళ్లు, నివారణ :
ఇప్పుడు కూరగాయలలో చీడపీడల గురించి మాట్లాడుకుందాం. వరి, గోధుమలు, మొక్కజొన్న, జొన్నలు మొదలుకొని పండ్లు, కూరగాయల వరకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా , మనం వంకాయలోని తెగుళ్ల గురించి మాట్లాడినట్లయితే,
దీనిని సాధారణంగా వంకాయ పండు మరియు రెమ్మల పురుగు అని పిలుస్తారు. ఈ తెగులు సోకడం వల్ల వంకాయ పంటకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి కాయ పూర్తిగా పాడైపోతుంది.
అటువంటి పరిస్థితిలో, రైతులు తమ పొలాల్లో "అగ్రి ఫెర్రో సొల్యూషన్స్" వారి APS LU-C లిఙ్గకర్షక బుట్టలను ఎకరానికి 12 చొప్పున అమర్చి పంటలో వీటియొక్క ఉదృతిని నివారించవచ్చు , ఈ లింగాకర్షక బుట్టలను రైతులు ప్రతి 4-5 వారాలకు ఒకసారి వీటిని మార్చుతూ ఉండాలి.
ఫెరోమోన్ ఉత్పత్తి పర్యావరణ అనుకూలమైనది మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపుతుంది.
మానవులకు మరియు ఇతర జీవులకు ఖచ్చితంగా సురక్షితం, రైతులు ఈ ప్రమాదకరమైన తెగుళ్ళ నుండి తమ పంటలను రక్షించుకోవడానికి మరియు అదే సమయంలో మంచి దిగుబడిని పొందడానికి APS LU-C లింగాకర్షక బుట్టలను ఉపయోగించవచ్చు.
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
అగ్రి ఫెరో సొల్యూషన్జ్
ప్లాట్ నెం: 820, CIPET కాలేజీ వెనుక , మైసమ్మ టెంపుల్ BN రెడ్డి నగర్, చెర్లపల్లి - 500051 హైదరాబాద్ ప్రో : 9016111180. 9515004282
agripherosolutionz.com- www.agripherosolutionz.com
Share your comments