Agripedia

పురుగుల మందుల పిచికారీ సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..

Srikanth B
Srikanth B

వ్యవసాయ రంగంలో పురుగు మందు పిచికారీ అనేది ప్రతి ఒక్క రైతు పంటను చీడ పీడల నుంచి రక్షించడానికి పిచికారీ చేస్తుంటారు కానీ చాల మంది రైతు పిచికారీ సమయం తగిన జాగ్రత్తలు తీసుకోరు పురుగు మందు పిచికారీ సమయం లో రైతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ మేము మీకు అందించాం .

మొదత డబ్బాపై ఉన్న రంగుల ఆధారం గ పురుగు మందు యొక్క విష పరిధి తెలుసుకోవాలి .

  • 1.డబ్బాల మీద ఉండే త్రిభుజ రంగును బట్టి పురుగు మందు విష ప్రభావం తెలుసుకోవాలి.
    90%
    ఎరుపు - అత్యంత విషపూరితం
    70%
    పసుపు - ఎక్కువ విషపూరితం
    50%
    నీలం - సాధారణ విషపూరితం
    30%
    ఆకుపచ్చ - తక్కువ విషపూరిత౦
    ఉపయోగి౦చే ము౦దు లేబులును,వివరాల పత్రాలను చదవండి. మ౦దు పిచికారి చేసేతప్పుడుముఖానికి మాస్కు ధరి౦చాలి.

  • పిల్లలకు, పెంపుడు జంతువులకు అందకుండా ఉండేచోట నిల్వచేసి,తాళ౦ వేసి భద్రపరచండి.

  • పురుగు మ౦దు డబ్బా మూతను నోటిలో తీయరాదు .మందు డబ్బా,ప్యాకెట్ సిలు సరిగ్గా ఉన్నదో చూసి బిల్లు తీసుకోనండి.

  • మ౦దు డబ్బా మూతలను చిన్న పరికరాలతో .

  • చేతులకు రబ్బరు తొడుగు వేసుకోనే పిచికరి చేయాలి.చెవులకు దూది పెట్లుకొని ముక్కుకు మాస్కు ధరించి ముఖానికి రక్షణ కవచం ధరించాలి. తలకు టోపి పెట్టుకోవాలి.

  • శరిరం మొత్త౦ క్ప్పుబడేలా లేవు, కాళ్ళకు బూట్లు వేసుకోవాలి.

  • పురుగు మందు కోలవడానికి కోలత గ్లాసును వాడాలి.కావలసిన మోతాదులో నిరు కలపాలి.

  • పుల్లతో మందు ద్రావణ౦ కలపాలి.చేతులతో కలపరాదు.

  • వాజిల్ ను శుభ్రపరిచే ము౦దు నోటితో ఊదకుండా పిస్ను సహయ౦ తిసుకో౦డి.
  • వరిలో కలుపు నివారణ.. యాజమాన్య చర్యలు !

  • గాలివీచే దశలోనే ము౦దు పిచికారి చేయండి.

  • నాణ్యమైన చిల్లులు లేని స్తేయర్ను వాడాలి.మ౦దు పడిన దుస్తులను , శరీరాన్ని నీటితో శుభ్రపరచండి.పిల్లలచేత పిచికారి చేయి౦చరాదు.మ౦దు జల్లే ప్రదే శాల్లో తినుబ౦డారాలు ఉంచవద్దు.

  • మొక్కలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి.

  • చల్లని సమయాలలో మ౦దును పిచికారి చేయాలి.

  • పిచికారి చేసేటప్పుడు తినడ౦,పోగ త్రాగడం చేయరాదు.

  • పిచికారి చేసే సమయంలో పానీయాలు, ఆహరం తీసుకోరాదు.

  • పిచికారి చేసిన పిమ్మట శుభ్ర౦గా చేతులను కడుగుకొని ఆహారాన్ని తినాలి.

  • పోల౦లో పురుగు మందులను ఆహర పదార్దాలకు దుస్తులను శుభ్ర౦ చేయాలి.

  • పురుగు మందుల పిచికారి చేసిన తర్వాత దుస్తులను శుభ్ర౦ చేయాలి.

  • వాడిన డబ్బాలను పగలగోట్టి భూమిలో పాతండి.

  • సాయంత్ర౦ మందు చల్లడం పూర్తయిన తర్వాత స్నానం చేయండి.

  • పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోని ,మందుచల్లిన పోల౦లో హెచ్చరిక బోర్ధు హెట్ట౦డి.

  • మందు జల్లడ౦ వలన విషప్రభావం కలిగితే ప్రాధమిక చికిత్స చేసి,వెంటనే డాక్లరు కబురు ప౦పి, మందు వైద్య చికిత్స చేయి౦చ౦డి.

  • ఆహార పదార్దాలతో పాటు కిటక నాశిని మందులను రవాణా చేయరాదు.
  • వరిలో కలుపు నివారణ.. యాజమాన్య చర్యలు !

Related Topics

Pesticide

Share your comments

Subscribe Magazine