ఉత్తరప్రదేశ్ వారణాశి జిల్లాకు చెందిన శ్రీ ప్రకాష్ సింగ్ రఘువంశీ అనే రైతు ఎకరానికి అత్యధిక దిగుబడి ఇచ్చే రకాన్ని అభివృద్ధి చేసారు .అర్హర్ సీడ్స్ వారి కుద్రత్ లలిత అనబడే ఈ రకం కంది ఎకరానికి గరిష్టంగా 30 క్వింటాలు దిగుబడిని ఇస్తుందని,కంది పంటను ఆశించే కీటకాలు మరియు తెగుళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ , బీహార్ ,మహారాష్ట్ర ,గుజరాత్ రైతులు సాగు చేసి అత్యధికంగా దిగుబడులు పొందుతున్నారని రైతు శ్రీ ప్రకాష్ సింగ్ రఘువంశీ తెలిపారు .
అర్హర్ సీడ్స్ కుద్రత్ లలిత ప్రత్యేకతలు :
సేంద్రియ విధానంలో సాగు చేసినా అధిక దిగుబడి ఇస్తుంది .
దీన్ని గింజలు గుండ్రంగా వుండడం ద్వారా మిల్లింగ్ చేసే సమయంలో తక్కువ తరుగు పోతుంది .
కుద్రత్ లలిత రకం పప్పు అత్యంత రుచికరంగా ఉంటుంది .
మారిన తేదీ జూన్ 1 న రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !
అర్హర్ సీడ్స్ కుద్రత్ లలిత వెరైటీని ఎప్పుడు నాటుకోవాలి ?
పంట కాలం -210 రోజులు
హెక్టార్ 10-15 కిలోలు విత్తనాలను అవసరం .
జూన్ 20 నుండి జూలై 30 వరకు విత్తనాలు విత్తుకోవచ్చు .
సాలు సాలుకు మధ్య 75 సెం.మీ. దూరం పాటించాలి .
మొక్క కు మొక్క కు మధ్య 30 సెం.మీ. పాటించాలి .
ఉత్తరప్రదేశ్ , బీహార్ ,మహారాష్ట్ర ,గుజరాత్ రైతులు సాగు చేసిన రైతులు అత్యధిక దిగుబడులు పొందుతున్నారు . ఈ రకం విత్తనాలు కావాల్సినవారు ఫోనే : 9839253974, 9580246411 ద్వారా సంప్రదించి మీ ఇంటి వద్దకే విత్తనాలను తెపించుకోండి , శాంపిల్ తెపించి చూడాలనుకునే రైతులు కూడా పైన సూచించబడిన ఫోన్ నెంబర్ కు ఒక్క కాల్ చేయడం ద్వారా కొరియర్ ద్వారా శాంపిల్ అందిస్తారు .
Share your comments