పాడి పరిశ్రమలు విఫలం అవడానికి ప్రధాన కారణాల్లో ఒక్కటి పాడి దూడల ఈనిన తరువాత చనిపోవడం ,రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి . ముఖ్యం గ పాడి రైతు పశువుల పై చూపినంత శ్రధ్ద వాటి యొక్క దూడ లపై చూపించారు , ఆ కారణముగా పాడి పరిశ్రమలో దూడ ల యొక్క మరణాల శాతము అధికం గ ఉంటుంది . పశువులు వాటి దూడలను కోల్పోవడం చేత పాల దిగుబడి తగ్గి పోయి రైతులు నష్టపోతారు .అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వాళ్ళ దూడల మరణాల రేటు ను తగ్గించి పాడి పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చు .
పాటించవలసిన యాజమాన్య పద్ధతులు :
1)సకాలం లో తల్లి పాలు అందించడం
దూడ పుట్టిన వెంటనే వాటినే తల్లి ఆవు పాలు రెండు గంట ల లోపు అందించాలి , తద్వారా దూడ కు కావాల్సిన అన్ని పోశాకలు సంవృద్హిగా లభిస్తాయి , జున్ను పాలలో ఆ పది పశువు తన జీవిత కలం ఎదురుకున్న అన్ని రకాల వ్యాధులకు సంబందించి రోగనిరోధక శక్తిని ఇచ్చే యాంటి బాడీస్ ను కల్గివుంటాయి .అందువాళ్ళ దూడలు తక్కువ రోగాలబారిన పడకుండా ఉంటాయి .
2)నట్టల నివారణ
దూడలు బలహీనం గ మారడానికి మరియు చనిపోవడానికి ప్రధాన కారణం . నట్టల ను గుర్తించిన వెంటనే తగుచర్యలు తీసుకోవాలి, వీటిని నివారించడానికి దూడలు మట్టిని తిన్నకుండా జాగ్రత్త పడాలి
3) 3 నెలల వరకు పాలు సమపాళ్లలో అందించేటట్టు చూసుకోవాలి . నేటి దూడలు రేపటి పాడి పశువులు అని దృష్టిలో పెట్టుకొనివాటి పై సరైన శ్రాధ చూపడం ద్వారా మరణ శాతాన్ని తగ్గించవచ్చు . దూడల యొక్క మరణాన్ని నివారించగలిగితే పాడి పరిశ్రమ ను లాభాల బాట పయనిస్తాయి కానీ రైతులు ఈ విషయాల లపై శ్రాధ చూపకుండా పాలు పై మాత్రమే శ్రాధ చూపిస్తారు త ద్వారా ఎక్కవ పాడి పరిశ్రమలు ప్రారంభించినా కొన్ని రోజులకు నష్టాన్ని చూస్తాయి .
Share your comments