Animal Husbandry

ఆవు పై ఆత్యాచారం .. సమాజం సిగ్గు పడే ఘటన ..

Srikanth B
Srikanth B

కామం తురణం నా భయం నా సిగ్గు నా లజ్జా అనేది సామెత కామం తో కళ్ళు మూసుకుపోయినవాడికి ఏది కనిపించదు అనేది అర్ధం. అలాంటి ఘటన ఒకటి కేరళలో జరింగింది కామం తో కళ్ళు ముసుకు పోయిన ఒక వ్యక్తి సమాజం సిగ్గు పడేల ఘటనకు పాల్పడ్డాడు .. షెడ్డు లో కట్టేసిన ఆవు పై అత్యాచారానికి పాల్పడ్డాడు .

కేరళలోని కొల్లం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి గోశాలలోకి ప్రవేశించి ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో వ్యవసాయ కూలీలు పశువుల కొట్టం వద్దకు చేరుకోగా, ఆవు అరుపులు వినిపించాయి. వెంటనే ఆవుల కొట్టానికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడుతున వ్యక్తిని గమనించారు . కూలీలు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు కూలీలు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని మణిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆవుపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు.

రూ . 500,1000 నోట్ల రద్దు పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ...

గతం లో కూడా కేరళలోని ఇదే జిల్లాలో ఒక మేక పై 6 గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది . నోరు లేని ముగా జీవులపై ఇటువంటి దారుణానికి పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు .

రూ . 500,1000 నోట్ల రద్దు పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ...

Related Topics

Strange incident cow urine

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More