Animal Husbandry

అత్యధికం గ గుడ్లు ఉత్పత్తి చేసే 9 కోడి జాతుల ... గురించి తెలుసుకుందాం !

Srikanth B
Srikanth B

భారతదేశం లో గుడ్ల ఉత్పత్తి కోసం పౌల్ట్రీ ఫారం ప్రారంభించాలి అనుకొనే వారికీ 9 ఉత్తమ జాతి కోళ్ల గురించి మీకు ఇక్కడ వివరిస్తాము .

ఉప్కారిక్ జాతికి చెందిన కొన్ని కోళ్లు గరిష్టముగా గుడ్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కల్గి ఉంటాయి ,ఉప్కారిక్ జాతులు వేర్వేరు నిష్పత్తి లో  గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, CARI సోనాలి ఒక సంవత్సరంలో గరిష్టంగా 220 గుడ్లు పెట్టగలదు, అయితే CARI ప్రియల్ లేయర్ కోడి వార్షిక గుడ్డు ఉత్పత్తి 298.

ప్లైమౌత్ రాక్ (Play mouth rock )

ప్లైమౌత్ రాక్ భారతదేశంలో వ్యవసాయ క్షేత్రాలలో  పెంచబడే ప్రసిద్ధ కోడి జాతి, ఇది మొదట అమెరికన్ కోడి జాతి, ఇవి ప్రధానం గ సంచరించడానికి ఇష్టపడే కోడి జాతి , ఏవి ప్రధానం గ నలుపు రంగాలలో ఉంటాయి.

ప్లైమౌత్ రాక్ ఒక సంవత్సరంలో దాదాపు 250 గుడ్లు పెట్టగలదు.

పింగింగ్టన్ (ఓర్పింగ్టన్)(Fimgiston )

ఓర్పింగ్టన్ భారతదేశంలోని అత్యంత అందమైన కోడి జాతులలో ఒకటి.సాధారణంగా, ఇది బ్రిటిష్ కోడి జాతి.ఇది లావెండర్, తెలుపు, నలుపు మరియు నీలం వంటి వివిధ రంగులలో వస్తుంది.

ఓర్పింగ్టన్ సంవత్సరానికి 200 గుడ్లు పెట్టగలదు.

ఝరిజం (Jurijam)

జార్ఖండ్ రాష్ట్రానికి ఝరిజం  అత్యంత అనుకూలమైన కోడి జాతి.ఈ జాతి పేరు ఈ ప్రదేశం నుండి వచ్చింది - జార్ఖండ్ మరియు సిమ్ అంటే గిరిజన భాషలో కోడి.ఇవి 6 వారాలలో వీటి బరువు సుమారు  400 నుండి 500 గ్రాములు వరకు వరకు పెరుగుతుంది , మరియు పరిపక్వత చెందిన కోడి యొక్క సుమారు బరువు   1800 గ్రాముల మధ్య ఉంటుంది.

ఇది ఒక సంవత్సరంలో గరిష్టంగా 170 గుడ్లు పెట్టగలదు.

ప్రతాపధాని (Prathapadhani )

ప్రతాపధాని  కోడి జాతి ఆకర్షణీయమైన రంగురంగుల ఈక లను కల్గి ఉంటుంది.

ఇది గోధుమ రంగు గుడ్లు పెడుతుంది, వీటిలో ప్రతి ఒక్కటి 50 గ్రాముల బరువు ఉంటుంది. ఇది సంవత్సరానికి 150 మరియు 160 గుడ్లను ఉత్పత్తి చేయగలదు.

బాంటమ్ చికెన్ (Bhamtom)

ఇది చాలా అందమైన కోడి జాతి.

బాంటమ్ చికెన్ పరిమాణంలో చిన్నది, కాబట్టి ఇతర కోళ్లతో పోలిస్తే వాటి పోషక అవసరాలు తక్కువగా ఉంటాయి.

ఇది సంవత్సరానికి 150 నుండి 160 గుడ్లను ఉత్పత్తి చేయగలదు.

కామ్రూప్ (kamroop)

కమ్రూప్ జాతి , మధ్యస్థ బరువు మరియు పొడవాటి కాళ్ళు కలిగి ఉంటుంది. మగ కామ్రప్ కోడి 40 వారాలలో 1800 నుండి 2200 గ్రాముల బరువు ఉంటుంది, అయితే ఆడ కోడి గరిష్టంగా 140 గుడ్ల వార్షిక గుడ్ల ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది.

క్యారీ శ్యామా (cyari syama )

కెర్రీ శ్యామా జాతిని స్థానికంగా కలమసి అని పిలుస్తారు, అంటే నాలాటి రంగు మాంసం  కల్గినది అని అర్ధం ,దీనిని తరచుగా గిరిజనులు మరియు గ్రామీణ పేదలు పెంచుతారు దీపావళి రోజు  దేవతకు బలి అర్పించే పవిత్ర జాతులలో ఇది ఒకటి.ఈ కోడి జాతికి చెందిన మాంసం చాలా రుచికరంగా , మరియు ఔషధ విలువను కూడా కలిగి ఉంటుంది.

కెర్రీ శ్యామా జాతి వార్షికంగా 105 గుడ్లను ఉత్పత్తి చేస్తుంది, ఏ జాతి కోడి మాంసం  లో అత్యధికంగా (24%) వరకు ప్రోటీన్ ను కలిగివుంటుంది .

క్యారీ నిర్భేకి (Cyari)

ఈ జాతి ఇతర జాతులతో పోలిస్తే పరిమాణంలో చాల  పెద్దది, ఇది మాంసం ఉత్పత్తి కోసం పెంచే వారికీ ఉత్తమమైనది .

కెర్రీ నిర్భేక్ సంవత్సరానికి 100 గుడ్లు పెట్టగలదు.

వేసవి, శీతాకాలాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు....!

పాడి పరిశ్రమ లో సిరులు కురిపించే 5 గేదె జాతులు !

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More