News

అగ్రి టెక్ సౌత్ 2022 యొక్క 3వ వార్షిక సదస్సు నేడు PJTSAU లో ప్రారంభం !

Srikanth B
Srikanth B

అగ్రి టెక్ సౌత్ 2022 అనేది భవిష్యత్తులో వ్యవసాయాన్నిప్రభావితం చేసే  ఉత్తమ మరియు అత్యంత తాజా వ్యవసాయ ఇన్పుట్లు, ఉత్పత్తులు, సేవలు మరియు సాంకేతికతలను ప్రదర్శించడానికి మరియు పరిచయం చేయడానికి  PJTSAU  ప్రతి సంవత్సరం ఒక  వార్షిక సదస్సును నిర్వహిస్తుంది, దీనిలో భాగం గ మూడవ వార్షిక సదస్సు ఈనెల 20 నుంచి 22 వరకు రెండు  రోజుల పటు ఏ అవార్షికా సదస్సు సాగనుంది.

రైతులకు వాటి సంబంధిత పరిశ్రమ పరిజ్ఞానం అందించాలనే ఉదేశ్యం తో  అగ్రి టెక్ సౌత్ 2022 ఈ రోజు ప్రారంభమైంది. దక్షిణ భారత దేశం భౌగోళిక స్వరూపం దానికి అవసరమైన పంట వైవిధ్యాలను సంబందించిన అంశాలపై కూడా చర్చలు నిర్వహించనుంది .

అగ్రి టెక్ సౌత్ 2022 యొక్క మీడియా భాగస్వామిగా, కృషి జాగరణ్ బృందం ఈ కార్యక్రమంలోపాల్గొననుంది మరియు మూడు రోజుల పర్యటనలో వ్యవసాయం మరియు పరిశ్రమలలో ప్రముఖ వ్యక్తులతో సంభాషించడానికి ఇప్పటికే వేదిక వద్దకు చేరుకుంది.

అగ్రి టెక్ సౌత్ 2022 అనేది భవిష్యత్తులో వ్యవసాయాన్ని నడిపించే ఉత్తమ మరియు అత్యంత తాజా వ్యవసాయ ఇన్పుట్లు, ఉత్పత్తులు, సేవలు మరియు సాంకేతికతలను ప్రదర్శించడానికి మరియు పరిచయం చేయడానికి ఒక వేదిక

ఇది ప్రపంచంలోని కొన్ని అగ్ర వ్యవసాయ మేధావులకు, అలాగే ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యావేత్తలు మరియు వ్యవసాయ సమాజానికి చెందిన కీలక ప్రతినిధులకలను ఒక చోటుకు తీసుకు వచ్చే వేదికగా కూడా పనిచేస్తుంది, దేశ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ఒక ఎజెండాను చర్చించడానికి, వ్యవసాయానికి సంబందించిన నూతన ప్రణాళికలను రూపొందించడానికి ఇదొక వేదిక కూడా పనిచిస్తుంది .

PMEGP:ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం...25 లక్షల లోపు రుణాలు! 35% సబ్సిడీ!

Share your comments

Subscribe Magazine

More on News

More