News

భారత దేశంలో వ్యవసాయ రంగ ఎకానమీ కీలకం :IETO ప్రెసిడెంట్ DR . అసిఫ్ ఇక్బాల్

Srikanth B
Srikanth B
కృషి జాగరణ్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో : IETO ప్రెసిడెంట్ DR . అసిఫ్ ఇక్బాల్
కృషి జాగరణ్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో : IETO ప్రెసిడెంట్ DR . అసిఫ్ ఇక్బాల్

కృషి జాగరణ్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో నిర్వహించిన KJ చౌపాల్ కి భారతదేశ ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్
ప్రెసిడెంట్ DR . అసిఫ్ ఇక్బాల్ హాజరయ్యారుఈ సందర్భంగా KJ టీం వారికీ ఘనస్వాగతం పలికింది . ఈసందర్భంగా DR . అసిఫ్ ఇక్బాల్ మాట్లాడుతూ భారత దేశ ఎకానమీ నుంచి వ్యవసాయరంగం వేరుచేయలేనిదని అయన వెల్లడించారు .

వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ :
ప్రపంచ వ్యాప్తం గ వ్యవసాయ రంగం లో వస్తున్న సాంకేతికతలను వినియోగించుకొని ప్రపంచ స్థాయికి ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ఎదగాలని త ద్వారా భారత దేశ వ్యవసాయ ఎకానమీ మరింత బలపడుతుందని దానికొరకు కృషి జాగరణ్ వంటి వ్యవసాయ మీడియా మాధ్యమలు కీలక పాత్ర పోషిస్తాయని , అదేవిధంగా 2023 లో తెలంగాణాలో ప్రపంచవ్యాప్త నిపుణులతో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు .

మన్ కీ బాత్: మన్ కీ బాత్‌లో పర్యావరణ పరిరక్షణకు ప్రధాని మోదీ పిలుపు!

ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి :
ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది భారతీయ ప్రభుత్వేతర వాణిజ్య సంఘం . బహుపాక్షిక వాణిజ్య చర్చల ప్రక్రియలో బలమైన భాగస్వామ్యం కోసం పరిశ్రమల మద్దతును పెంపొందించడానికి ఇది భారత దేశానికి మద్దతు ఇస్తుంది. ఇది 2003 లో బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభించబడినది . ఇది భారత దేశ ఎగుమతుల వాణిజ్యం కొరకు వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడానికి పనిచేస్తుంది .

మన్ కీ బాత్: మన్ కీ బాత్‌లో పర్యావరణ పరిరక్షణకు ప్రధాని మోదీ పిలుపు!

Share your comments

Subscribe Magazine