News

రూ.6 వేలకే అమెజాన్ లో ఏసీ.. పూర్తి వివరాలు చదవండి.

S Vinay
S Vinay

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 6 వేల రూపాయలకి మినీ ఏసీ ని ఆఫర్ లో అందిస్తుంది.

వేసవి కాలం వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో కూలర్లు కూడా అంతగా ఉపశమనం ఇవ్వలేవు. ఏసీ కొనాలంటే బడ్జెట్లో ఉండదు ఉన్న వాటి కరెంట్ చార్జీల మోత మోగిపోతుంది. అయితే ఇప్పుడు 6 వేల రూపాయల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయగలిగిన పోర్టబుల్ ఏసీ గురించి ఈ రోజు తెలుసుకుందాం.ఇది నిమిషాల్లో గదిని చల్లబరుస్తుంది. ప్రస్తుతం అమెజాన్ సమ్మర్ డేస్ సేల్ కొనసాగుతోంది, ఈరోజె సేల్‌కి చివరి రోజు. ఈ పోర్టబుల్ ఏసీ సేల్ వల్ల చాలా చౌకగా లభిస్తోంది.

దీని పేరు బిజాఫ్ట్ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్. ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ద్వారా మీరు అమెజాన్ మెగా సమ్మర్ డేస్ సేల్ నుండి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్ ధర రూ. 18,291 అయితే సేల్ సమయంలో 68% భారీ తగ్గింపు తర్వాత రూ. 5,929కి వస్తుంది.

బిజాఫ్ట్ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్ వేసవి ఇంటికి ఒక గొప్ప ఎంపిక. ఇందులో, మీకు 500ml వాటర్ ట్యాంక్, మూడు విండ్ స్పీడ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది చాలా తేలికగా ఉంటుంది మరియు మీకు కావలసిన చోటికి సులభంగా తీసుకెళ్లవచ్చు.దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం.

మరిన్ని చదవండి.

వరి సాగులో చేపల పెంపకం...లాభాలు తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine