సామాజిక సమన్యాయం పాటిస్తూ, వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కొత్త క్యాబినెట్ మంత్రుల జాబితాను ఖరారు చేశారు. ఇందులో కొంత మందికి చోటు దక్కగా , చాలామంది కొత్తవారికి అవకాశాలను అందించారు .
తుది జాబితా –
- గుడివాడ అమరనాథ్
 - దాడిశెట్టి రాజా
 - బొత్స సత్యనారాయణ
 - రాజన్న దొర
 - ధర్మాన ప్రసాదరావు
 - సీదిరి అప్పలరాజు
 - జోగి రమేష్
 - అంబటి రాంబాబు
 - కొట్టు సత్యనారాయణ
 - తానేటి వనిత
 - ఆరుమూరి నాగేశ్వరరావు
 - మేరుగ నాగార్జున
 - బూడి ముత్యాల నాయుడు
 - విడదల రజని
 - కాకాణి గోవర్ధన్ రెడ్డి
 
- అంజాద్ బాషా
 - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
 - పినిపే విశ్వరూప్
 - గుమ్మనూరు జయరామ్
 - ఆర్కే రోజా
 - ఉషశ్రీ చరణ్
 - తిప్పేస్వామి
 - చెల్లుబోయిన వేణుగోపాల్
 - నారాయణస్వామి.
 
ఇది కూడా చదవండి .
                    
                    
                
                
                                    
                                    
                                    
                                    
                                    
                        
                        
                        
                        
                        
Share your comments