News

AP Cabinet :25 మంది మంత్రులతో ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ !

Srikanth B
Srikanth B

సామాజిక సమన్యాయం పాటిస్తూ, వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కొత్త క్యాబినెట్‌ మంత్రుల జాబితాను ఖరారు చేశారు. ఇందులో కొంత మందికి చోటు దక్కగా , చాలామంది కొత్తవారికి అవకాశాలను అందించారు .

తుది జాబితా –

  • గుడివాడ అమరనాథ్
  • దాడిశెట్టి రాజా
  • బొత్స సత్యనారాయణ
  •  రాజన్న దొర
  •  ధర్మాన ప్రసాదరావు
  •  సీదిరి అప్పలరాజు
  •  జోగి రమేష్
  •  అంబటి రాంబాబు
  •  కొట్టు సత్యనారాయణ
  •  తానేటి వనిత
  •  ఆరుమూరి నాగేశ్వరరావు
  •   మేరుగ నాగార్జున
  •  బూడి ముత్యాల నాయుడు
  •  విడదల రజని
  • కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • అంజాద్ బాషా
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  •  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  •  పినిపే విశ్వరూప్
  •  గుమ్మనూరు జయరామ్
  •  ఆర్కే రోజా
  •  ఉషశ్రీ చరణ్
  •   తిప్పేస్వామి
  •  చెల్లుబోయిన వేణుగోపాల్
  •  నారాయణస్వామి.

ఇది కూడా చదవండి .

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు 'పవర్ హాలిడే' !

Share your comments

Subscribe Magazine