News

BIG UPDATE : CM KCR : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త వెంటనే 91142 ఖాళీ పోస్టుల భర్తీ ,స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ !

Srikanth B
Srikanth B

నిరుద్యోగులకు శుభవార్త ప్రకటిస్తన్న  తెలంగాణ  ముఖ్య మంత్రి కెసిఆర్ ఈ రోజు అసంబ్లీ లో ప్రసంగిస్తూ ,   అన్ని అడ్డంకులు తొలగిన తరవాత 91142 ఖాళీలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు . అదే విధం గ అన్ని ఖాళీలకు ఏ రోజు నుంచే భర్తీ ప్రక్రియ ను ప్రారంభించనున్నట్లు అయన వెల్లడించారు.

 అదే విధం గ షెడ్యూల్ 9 , షెడ్యూల్ 10 లో వున్నా సమస్యలు పరిష్కారం అయితే  20000 వేల  ఖాళీలు ఏర్పడతాయని అయన వెల్లడించారు .

ఏ నియామకాలను  వేంటనే జోనుల వారీగా భర్తీ చేయనున్నట్లు, స్థానికులకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 95శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు అయన వెల్లడించారు .

ఖాళీల వివరాలు ;

ఖాళీల వివరాలు ;

 

గ్రూప్ 1 పోస్తులు ల ఖాళీలు :503

గ్రూప్ 2పోస్తులు ల ఖాళీలు:582

గ్రూప్ 3 పోస్తులు ల ఖాళీలు:1373

గ్రూప్ 4 పోస్తులు ల ఖాళీలు:9100

జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు:39829

జోనల్ పోస్టుల ఖాళీలలు :13170

సచివాలయం ఖాళీలు :8147

ఇంక చదవండి .

అత్యుత్తమ కేంద్ర అవార్డు 'నారి శక్తి పురస్కారం' అందుకున్న తెలుగు మహిళ (krishijagran.com)

Related Topics

cmkcr jobnotification

Share your comments

Subscribe Magazine