కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ ఇండియా(SIDBI ) SIDBI, Recruitment, 100 vacancies, assistant manager పోస్టుల 100 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A) భర్తీ చేయడానికి నియామకాలను చేపట్టింది దీనికి సంబంధించి అధికారక నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి వివరాలు చదవి దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఖాళీలు - 100 assistant manager
వయో పరిమితి :21 నుండి 28 సంవత్సరాలు
దరఖాస్తుకు చివరి తేదీ:మార్చ్ 24
దరఖాస్తు రుసుము :జనరల్/ews/obc అభ్యర్థులకి రూ 1100/- ; sc /st అభ్యర్థులకి రూ 175/-
పరీక్ష తేదీ: ఏప్రిల్ 16
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల నుండి Bachelors’ Degree in Law, OR Bachelors’ Degree in Engineering (Preferably Civil / Electrical / Mechanical) OR Master’s Degree in any discipline (Preferably from Commerce/Economics/Management subject) లేదా CA / CS / CWA / CFA OR
Ph.D.
SC/ST అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులతో ఉతీర్ణత ఉండాలి, మిగతా అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులతో ఉతీర్ణత ఉండాలి.
దరఖాస్తు చేయడం ఎలా :
అభ్యర్థులు SIDBI వెబ్‌సైట్ www.sidbi.inకి వెళ్లి APPLY ONLINE ని క్లిక్ చేయండి. తర్వాత మీ వ్యక్తిగత మరియు విద్యార్హతలను వివరాలను జాగ్రత్తగా నమోదు చేసుకోండి. భవిష్యత్తు అవసరాలకై అప్లికేషన్ ని డౌన్లొడ్ చేసుకోండి
జాబ్ నోటిఫికేషన్ల కోసం download upcoming government exam calender2022 లోచూడండి. .
మరిన్ని చదవండి:
Share your comments