News

ప్రభత్వ రంగ బ్యాంకు లో 105 స్పెసలిస్ట్ ఆఫీసర్ల ఖాళీలు, 89 వేలవరకు ఆకర్షణీయమైన జీతాన్ని పొందండి.మార్చ్ 24 దరఖాస్తుకి చివరి తేదీ.

S Vinay
S Vinay


ప్రభుత్వ రంగంలో మూడవ అతి పెద్ద బ్యాంకు అయిన బ్యాంకు అఫ్ బరోడాలో 105 స్పెసలిస్ట్ ఆఫీసర్లకి గాను నియామకాలు చేపట్టింది. దీనికి సంబందించిన అధికారక నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఏడు విభాగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేపట్టనుంది. వాటి వివరాలు

1)మేనేజర్- డిజిటల్ ఫ్రాడ్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్)

గ్రేడ్ స్కేలు 2

ఖాళీలు -15

విద్యార్హత: B.E./ B. Tech in Computer
Science/ IT/ Data Science
or
Graduation in Computer
Science/ IT i.e. B.Sc/ BCA/ MCA

వయో పరిమితి - కనిష్టం 24 సంవత్సరాలు,గరిష్టం 34 సంవత్సరాలు.

అనుభవం -
బ్యాంకింగ్ రంగంలో IT / డిజిటల్ లో కనీసం 3 సంవత్సరాల అనుభవం
ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌, సంబంధిత రంగంలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

2)క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ 4 (MSMEశాఖ):
ఖాళీలు -15
వయో పరిమితి - కనిష్టం 28సంవత్సరాలు,గరిష్టంగా 40 సంవత్సరాలు.
విద్యార్హత:
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్
ప్రాధాన్యత -
పోస్ట్-గ్రాడ్యుయేషన్
డిగ్రీ/డిప్లొమా ఇన్
మేనేజ్మెంట్
ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /
బ్యాంకింగ్ / ఫారెక్స్ / క్రెడిట్

అనుభవం:

MSME /NBFC లో కానీ ఏదైనా ఆర్థిక సంస్థలో క్రెడిట్ అప్రైసల్గా 8 సంవత్సరాల అనుభవం లేదా RBI ఆమోదించిన ఏదైనా రేటింగ్ ఏజెన్సీ లో 7 సంవత్సరాల అనుభవం.

3)క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ 3
ఖాళీలు - 15
వయో పరిమితి - కనిష్టంగా 25 సంవత్సరాలు గరిష్టంగా 37సంవత్సరాలు
విద్యార్హత:
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్
ప్రాధాన్యత -
పోస్ట్-గ్రాడ్యుయేషన్
డిగ్రీ/డిప్లొమా ఇన్
మేనేజ్మెంట్
ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /
బ్యాంకింగ్ / ఫారెక్స్ / క్రెడిట్

అనుభవం:
MSME /NBFC లో కానీ ఏదైనా ఆర్థిక సంస్థలో క్రెడిట్ అప్రైసల్గా 5 సంవత్సరాల అనుభవం లేదా RBI ఆమోదించిన ఏదైనా రేటింగ్ ఏజెన్సీ లో 5 సంవత్సరాల అనుభవం.

4)క్రెడిట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్కేల్ 4:
ఖాళీలు - 8
వయో పరిమితి: కనిష్టంగా 28సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు
విద్యార్హత :
తప్పనిసరిగా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్
ప్రాధాన్యత -
పోస్ట్-గ్రాడ్యుయేషన్
డిగ్రీ/డిప్లొమా ఇన్
తో నిర్వహణ
ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /
బ్యాంకింగ్ / ఫారెక్స్ / క్రెడిట్
లేదా
CA / CMA / CFA

అనుభవం:
ఏదైనా ఆర్థిక రంగంలో క్రెడిట్ అప్రైసల్ గ 8 సంవత్సరాల అనుభవం. CA/CMA/CFA చేసిన అభ్యర్థులకు 7 సంవత్సరాల అనుభవం

5)క్రెడిట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్కేల్ 3:
ఖాళీలు - 8
వయోపరిమితి - కనిష్టంగా 25సంవత్సరాలు గరిష్టంగా 37 సంవత్సరాలు
విద్యార్హత :
తప్పనిసరిగా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్
ప్రాధాన్యత -
పోస్ట్-గ్రాడ్యుయేషన్
డిగ్రీ/డిప్లొమా ఇన్
తో నిర్వహణ
ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /
బ్యాంకింగ్ / ఫారెక్స్ / క్రెడిట్
లేదా
CA / CMA / CFA

అనుభవం:
ఏదైనా ఆర్థిక రంగంలో క్రెడిట్ అప్రైసల్గా 5 సంవత్సరాల అనుభవం. CA/CMA/CFA చేసిన అభ్యర్థులకు 7 సంవత్సరాల అనుభవం. CA/CMA/CFA చేసిన అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.

6) ఫారెక్స్ అక్విషన్ &రిలేషన్షిప్ మేనేజర్ స్కేల్ 3:
ఖాళీలు - 15
వయోపరిమితి - కనిష్టంగా 26సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు

విద్యార్హత :గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో)
మరియు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /
స్పెషలైజేషన్‌తో డిప్లొమా
మార్కెటింగ్ / సేల్స్

అనుభవం :
కనీసం 5 సంవత్సరాల పని అనుభవం అందులో 4సంవత్సరాలుగా ప్రైవేట్ / విదేశీ బ్యాంకులు ఫారెక్స్‌లో సేల్స్ / రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ లో ఎక్స్‌పోజర్‌గ అనుభవం
7)కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్మెంట్ స్కేల్ 2:
ఖాళీలు - 15
వయోపరిమితి - కనిష్టంగా 24సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు.
విద్యార్హత :గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో)
మరియు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /
స్పెషలైజేషన్‌తో డిప్లొమా
మార్కెటింగ్ / సేల్స్

అనుభవం :
కనీసం 3 సంవత్సరాల పని అనుభవం అందులో 2 సంవత్సరాలుగా ప్రైవేట్ / విదేశీ బ్యాంకులు ఫారెక్స్‌లో సేల్స్ / రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ లో ఎక్స్‌పోజర్‌గ అనుభవం.


అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారక నోటిఫికేషన్ చదవండి

మరిన్ని చదవండి

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికై దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ మార్చ్ 28

Related Topics

bank of baroda recruitment

Share your comments

Subscribe Magazine