News

ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం పై ఎగుమతి సుంకం ను రద్దు చేసిన ప్రభుత్వం

KJ Staff
KJ Staff
Central Govt exempts non-basmati white rice from export duty
Central Govt exempts non-basmati white rice from export duty

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై  కేంద్ర  ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 

శుక్రవారం  విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, రెవెన్యూ శాఖ కూడా ఉడకబెట్టిన బియ్యం, పొట్టు (బ్రౌన్ రైస్), పొట్టు (వరి లేదా ముతక)పై ఎగుమతి సుంకాన్ని 10 శాతాకేంద్ర నికి తగ్గించింది.

ఈ రకాల బియ్యం, అలాగే బాస్మతియేతర తెల్ల బియ్యంపై ఎగుమతి సుంకం ఇప్పటివరకు 20 శాతంగా ఉంది.

ఈ  మార్పులు సెప్టెంబర్ 27, 2024 నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ తెలిపింది.

Related Topics

Basmathirice

Share your comments

Subscribe Magazine

More on News

More