News

రైతుల కొరకు ప్రత్యేకంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు !

Srikanth B
Srikanth B

ఉన్నతి - సహ బ్రాండెడ్ క్రెడిట్ కార్డు రైతులకు నగదు రహిత క్రెడిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. క్రెడిట్ ఎఐ యొక్క క్లోజ్డ్ లూప్ సిస్టమ్ లో భాగమైన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్ (ఎఫ్ పివో) నుంచి వ్యవసాయ ఇన్ పుట్ లను కొనుగోలు చేయడం కొరకు ఈ కార్డును ఉపయోగించవచ్చు.

బిఒబి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎస్ఎల్), బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) యొక్క పూర్తిగా స్వంత సబ్సిడరీ, క్రెడిట్ ఎఐ ఫిన్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ (సిఎఐ)తో కలిసి, సింగపూర్ మరియు బెంగళూరుకు చెందిన రైతు డిజిటైజేషన్ మరియు క్రెడిట్ స్కోరింగ్ కంపెనీ ,రైతుల కోసం ప్రత్యేకంగా సహ బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. వీసా నెట్ వర్క్ లో కాంటాక్ట్ లెస్ ఆఫరింగ్ గా కార్డు లాంఛ్ చేయబడింది.

రైతులు ఎప్పుడైనా వ్యవసాయ ఇన్ పుట్ లను పొందవచ్చు

ఉన్నతి క్రెడిట్ కార్డు రైతులకు వ్యవసాయ ఇన్ పుట్ లను సకాలంలో మరియు సాగు ప్రక్రియ సమయంలో ఏ సమయంలోనైనా ఉపయోగించుకునే లా  అందిస్తుంది. రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్ పిఒలు) ఈ కార్డు యొక్క ప్రయోజనాలను అందించడానికి  పనిచేస్తుంది.  . ఉన్నతి క్రెడిట్ కార్డు వ్యవసాయ క్రెడిట్ ని దాని చివరి మైలువరకు ఎనేబుల్ చేయడానికి మరియు ట్రేస్ చేయడానికి 'ఎండ్ యూజ్ మానిటరింగ్' ఫీచర్ తో 'క్లోజ్డ్-లూప్ సిస్టమ్'లో పనిచేస్తుంది. 

కర్ణాటకలో మొదట ప్రారంభించబడే మరియు తరువాత భారతదేశంలోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల్లో స్కేల్ చేయబడే ఉన్నతి క్రెడిట్ కార్డు సహాయంతో లక్షలాది మంది రైతుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలని క్రెడిట్ ఎఐ లక్ష్యంగా పెట్టుకుంది.

రోజుకు 33. 8 లీటర్ల పాలు చరిత్ర సృష్టించిన గేదె ! (krishijagran.com)

Related Topics

creditcard kisancreditcard

Share your comments

Subscribe Magazine

More on News

More