Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

కోరొమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గ్రోమోర్ మరియు గోదావరి బ్రాండ్ ఎరువుల ద్వారా ప్రసిద్ధి చెందింది , ఈరోజు గ్రోశక్తి ప్లస్ అనే కొత్త ఎరువును విడుదల చేసింది .

KJ Staff
KJ Staff
Coromandel  Team
Coromandel Team

గౌరవనీయులైన కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు - శ్రీ అరుణ్ అలగప్పన్ వ్యవసాయ దారులకు/రైతులకు   గ్రోశక్తి ప్లస్ అందించే ప్రయోజనాలను , మరియు వారి అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తి పొందే కలను , సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

కోరొమాండల్, మన గ్రోమోర్ సెంటర్, అగ్రోనమిస్ట్ టీమ్ మరియు న్యూట్రిక్లినిక్స్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే కాకుండా రైతులకు సంపూర్ణ వ్యవసాయ పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందని  కూడా ఆయన తెలిపారు.

కోరొమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1961 నుండి భారతదేశంలోని రైతులకు ఉత్తమ నాణ్యత మరియు నూతన సాంకేతిక ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయ దారులకు/ రైతులకు సేవ చేస్తోంది.

పంటల ఉత్పాదకత మరియు నాణ్యమైన దిగుబడులను పెంచడంలో భాగంగా, కోరమాండల్ కాంప్లెక్స్ ఎరువులు, ప్రత్యేక పోషకాలు మరియు పోషక ఆధారిత స్వచ్ఛమైన సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా రైతులకు అన్ని విధాలుగా సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది.

రైతులు గ్రోశక్తితో తమ పంటలకు పూర్తి సమతుల్య పోషణను అందించి అధిక-నాణ్య మైన ఉత్పత్తుల ప్రతిఫలాన్ని పొందుతున్నారు ( యెప్పటి  గ్రోమోర్ 14:35:14).

గ్రోమోర్ యొక్క బ్రాండ్   నమ్మకం తో అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తి మరియు అదనపు పోషకాలు, అదనపు దిగుబడి కలలను సులభతరం చేయడానికి..

పరిచయం చేస్తున్నాం….

'గ్రోశక్తి ప్లస్’ ఒక ఉన్నతమైన కాంప్లెక్స్ ఎరువు, ఎన్‌ఫోస్ టెక్నాలజీ మరియూ జింక్ తో పాటు కలగలిసిన 14:35:14. దీని ప్రయోజనాలను కంపెనీ సమర్ధవంతంగా అందిస్తుంది - "ఇది మీకున్న శక్తికి మరింత శక్తిని జోడిస్తుంది".

ఇది తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు మరియు కూరగాయల పంటలు మొదలైన వివిధ పంటలకు అనుకూలం.

 మొక్కకు మరింత ఫాస్ఫరస్‌ని కరిగే రూపంలో అందుబాటులో ఉంచుతుంది, మరియు మెరుగైన పంట పెరుగుదల ఇంకా దిగుబడిని అనుమతిస్తుంది.

జింక్‌తో బలోపేతం చేయడం వలన పంటకు తెగుళ్ల నుండి ముందస్తు రక్షణ లభిస్తుంది, మెరుగైన పోషక వినియోగ సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇది మొక్కలలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు క్లోరోఫిల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గ్రోశక్తి ప్లస్ అనేది పూర్తి సమతుల్య ఎరువు, ఇది అన్ని ప్రధాన పోషకాలను (N: P: K) 1: 2.5: 1 ఆదర్శ నిష్పత్తిలో బేసల్ అప్లికేషన్(దుక్కిలో) మరియు టాప్ డ్రెస్సింగ్(పైపాటుగా) కు అనుకూలమైనది. ఇది ఉత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది, దిగుబడి 5-10% పెరుగుదలతో పాటు నాణ్యమైన ఉత్పత్తి, రైతుల చేతుల్లోకి మరింత శక్తిని ఇస్తుంది.

Coromandel International Limited is amongst India's pioneers and leading Agri solutions provider, offering diverse products and services across the farming value chain. It operates in two major segments: Nutrient and other allied businesses and Crop Protection chemicals.

సమర్థవంతమైన పోషకాల నిర్వహణ మరియు పంట రక్షణ నిర్వహణ.

అన్ని ఛానెల్‌ల ద్వారా అవసరమైనప్పుడు నిరంతర  ఎరువుల సరఫరా అంటే, ప్రైవేట్ ట్రేడ్‌లు, ప్రభుత్వం. సంస్థ మరియు మన గ్రోమోర్ సెంటర్

మా ట్రేడ్ ఛానెల్ వివిధ సవాళ్లకు ప్రతిస్పందించడంలో మెచ్చుకోదగిన స్థితిస్థాపకత మరియు చురుకుదనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది

వ్యవసాయ విస్తరణ సేవలు; భూసార పరీక్ష, పోషన్ డెమో, పంట సలహా/రక్షణ సేవలు.

Gromor Nutri- క్లినిక్ ద్వారా రైతులకు  సరైన పరిష్కారాలు ఇస్తుంది

గ్రోస్మార్ట్, గ్రోప్లస్, గ్రోమర్ అల్ట్రా, గ్రోశక్తి మొదలైన విభిన్న ఉత్పత్తులను పరిచయం చేయడానికి పరిశోధనా విభాగం నిరంతర ప్రయత్నం.

రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం

కొత్త ఉత్పత్తి అభివృద్ధి కోసం అగ్రి విశ్వవిద్యాలయ మరియు, IIT మద్రాస్ తో కలిసి పరిశోధించుట

 సామాజిక మరియు పర్యావరణ బాధ్యత:

కోరమాండల్ తయారీ మరియు అమ్మకాల నిబంధనలకు కట్టుబడి ఉండటమే కాకుండా, మన పర్యావరణం మరియు సమాజాన్ని మెరుగుపరచడంలో కూడా చురుకుగా నిమగ్నమై ఉన్నాము

మా తయారీ కర్మాగారాలలో, వాయువుల ఉద్గారాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరియు అన్ని ప్రభుత్వ నిబంధనల కోసం కఠినమైన పర్యావరణ సమ్మతిని అనుసరిస్తున్నారు.

సమాజంలోని ప్రజల కోసం మేము కాకినాడలో జనరల్ ఆసుపత్రిని ప్రారంభించాము.

బాలికల విద్యా కార్యక్రమాన్ని పెంపొందించడం.

గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం RO ప్లాంట్ ఏర్పాటు చేయబడుతోంది

Share your comments

Subscribe Magazine

More on News

More
MRF Farm Tyres