News

వామ్మో.. ఎంత పెద్ద ముక్కు.. ప్రపంచంలోనే పొడవైన ముక్కు మనిషి !

Srikanth B
Srikanth B

సాధరణంగా ముక్కు 2 నుంచి 2. 5 అంగులాలు ఉంటుంది ఏ మనిషికైనా అయితే ఇంగ్లాండ్‌లో ఒక్కపుడు నివశించే వ్యక్తికి ఏంటటే 7.5 అంగుళాల పొడువు ఉండేది ఇప్పటి వరకు ఈ రికార్డును 300 సంవత్సరాల నుంచి ఎవరు కూడా బ్రేక్ చేయలేక పోయారు .

1770లలో ఇంగ్లాండ్‌లో నివసించే వ్యక్తి థామస్ వాడ్‌హౌస్ అకా థామస్ వెడర్స్ కు ఏకంగా 7.5 అంగుళాల అత్యంత పొడవైన ముక్కుతో ఇతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజా నివేదికల ప్రకారం 300 సంవత్సరాల్లో ఇతని రికార్డును ఎవరూ బీట్ చేయలేకపోయారట. లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్యక్తిగా అతని మైనపు విగ్రహాన్ని అక్కడ ఉంచారట.

గత కొద్దీ రోజులుగా థామస్ వాడ్‌హౌస్ ఫోటో తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.కొందరు అతని ముక్కుపై భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు కొందరు అతను ముక్కుతో అబద్ధాలను పసిగట్టగలడు అని.. అది ముక్కు కాదు ట్రంక్ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

రీల్స్ చేయడం వచ్చా అయితే 1 లక్ష బహుమతి .. ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

ఇప్పటివరకు ఉన్న ఉన్న జాబితా ప్రకారం చూస్తే ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తిగా టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజురెక్ రికార్డు నెలకొల్పాడు. అతని ముక్కు 3.46 అంగుళాలు. అయితే ఇప్పటి వరకూ థామస్ వాడ్‌హౌస్ రికార్డును మాత్రం ఎవరూ కూడా బ్రేక్ చేయలేదు .

రీల్స్ చేయడం వచ్చా అయితే 1 లక్ష బహుమతి .. ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine