భారతదేశ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయినా సంగతి తెలిసిందే .. అయితే ఇప్పటికే చంద్రునిపై దిగిన ఇస్రో రోవర్ ఎన్నో రోజులు పనిచేస్తుందో తెలుసా ?
చంద్రయాన్‌పై దిగిన రోవర్‌కు అవసరమైన శక్తి విద్యుత్ సోలార్ ప్యానెళ్ల నుంచి లభిస్తుంది . అందుకే చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్ మాడ్యూల్‌ను దించింది ఇస్రో దీనితో ఈ ప్రయోగం విజయంతం అయింది అయితే చంద్రుడి మీద ఒక్క పగలు భూమ్మీద14 రోజులకు సమానం. ఈ 14 రోజుల్లో సూర్యరశ్మి ద్వారా అక్కడున్న ల్యాండర్, రోవర్లకు విద్యుత్ అందుతుంది. కాబట్టి అవి 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి.తరువాత 14 రోజులు ఆ ప్రాంతల్లో చీకటి అలుముకుంటుంది కరంగా రోవరకు విద్యుత్ శక్తి లభించదు.
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ .. లక్షల్లో బహుమతులు
సాధరణంగా చంద్రుడి ఈక్వేటర్ దగ్గర పగటి ఉష్ణోగ్రతలు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. రాత్రి వేళ్లలో మైనస్ 120 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అదే చంద్రుడి ధృవాల దగ్గరకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. ఉన్న కొన్ని ప్రాంతాల్లో -200 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయి దీని కారణంగా 14 మాత్రమే పనిచేస్తుంది.
Share your comments