News

కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ .. లక్షల్లో బహుమతులు

Gokavarapu siva
Gokavarapu siva
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ .. లక్షల్లో బహుమతులు
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ .. లక్షల్లో బహుమతులు

ప్రజలు ఏ వస్తువులు కొన్న బిల్లులు తీసుకోవడం మర్చిపోవద్దని .. బిల్లులను తీసుకునే అలవాతును పెంపొందాయించాలని కేంద్ర ప్రభుత్వం కొంచం కొత్తగా అలోచించి "మేరా బిల్.. మేరా అధికార్" అనే కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీనిలో పాల్గొనే ప్రజలకు బహుమతులను కూడా ప్రకటించింది.

మిరే ఎక్కడ ఏ వస్తువు కొన్న ఫరవాలేదు బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తీసుకున్న బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో 10 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మరో ఇద్దరు అదృష్టవంతులు చెరో కోటి రూపాయలు చేసుకోవచ్చని కేంద్ర సర్కార్ ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో ఏడాది కాలం వర్తించేలా అమలు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి 'మేరా బిల్.. మేరా అధికార్' అంటూ కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది.

ఆరోగ్యశ్రీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేమిటంటే?

వినియోగదారులు అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్ఛేరి, దాద్రా నగర్ హవేలి, డమన్ డయ్యూలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ కల్గిన ఏ షాప్ నుంచి తీసుకున్న మీరు దీనికి అర్హులు కాకపోతే బిల్ కనీసం 200 రూపాయలు ఉండాలి . ఇలా బిల్ తీసుకున్న వారు "మేరా బిల్.. మేరా అధికార్" లో తమ బిల్లును అప్లోడ్ చేయాలి.

ఆరోగ్యశ్రీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేమిటంటే?

Related Topics

central govt scheme

Share your comments

Subscribe Magazine