News

రూ . 75 రూపాయల నాణెం ప్రజలు ఉపయోగించడానికి ఉండదు ఎందుకో తెలుసా ?

Srikanth B
Srikanth B
రూ . 75 రూపాయల నాణెం ప్రజలు ఉపయోగించడానికి ఉండదు ఎందుకో తెలుసా ?
రూ . 75 రూపాయల నాణెం ప్రజలు ఉపయోగించడానికి ఉండదు ఎందుకో తెలుసా ?

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 స్మారక నాణేన్నివిడుదల చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 25 గురువారం నాడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

"న్యూ పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారం కింద డెబ్బై-ఐదు రూపాయల నాణెం మింట్‌లో విడుదల చేయబడుతుంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనం 75 సంవత్సరాల స్వతంత్రం కు చిహ్నంగా రూ . 75 ను విడుదల చేయనుంది ప్రభుత్వం . అయితే ప్రజలు భావించినట్లు ఇది చలామణిలో ఉండదు గతంలో కూడా అనేక స్మారక నాణేలు విడుదల అయ్యాయి అవి చలామణీలో లేవు రూ . 75 ను విడుదల చేయడం ఇది మొదటి సారికూడా కాదు.

Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!

కొత్త రూ.75 నాణెం ఎలా ఉంటుంది ?

కొత్త రూ.75 నాణెం 35 గ్రాముల బరువుతో పార్లమెంటు కాంప్లెక్స్‌పై ఉన్న శాసనం మరియు కొత్త పార్లమెంట్ భవనం చిత్రంతో నాణానికి మరోవైపు అశోక చక్రం నాలుగు సింహల రాజముద్ర తో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది .

ఇది కూడా చదవండి .

Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!

మీరు రూ.75 నాణెం ఎందుకు ఉపయోగించలేము ?

కరెన్సీ నోట్లు మరియు నాణేల వలె కాకుండా, ప్రత్యేక కార్యక్రమాల జ్ఞాపకార్థం విడుదల చేయబడినవి నాణేలు సాధారణ చెలామణిలో జారీ చేయబడవు.ఏవి కేవలం స్మారక నాణేలాగా మాత్రమే ముద్రణ చేయబడతాయి . గతంలోకూడా అక్టోబర్ 2020లో, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) 75వ వార్షికోత్సవం సందర్భంగా స్మారకంగా రూ.75 నాణెం విడుదల చేయబడింది కానీ ఇది ప్రజలకు ఇప్పటివరకు అందుబాటులో లేదు .

ఇది కూడా చదవండి .

Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!

Share your comments

Subscribe Magazine