News

eNAM లోనమోదు చేసుకున్న రైతు లకు ఇప్పుడు పూర్తిస్థాయిలో అన్ని సేవలు!

Srikanth B
Srikanth B

eNAM ఎలక్ట్రానిక్ -జాతీయ వ్యవసాయ మార్కెట్

డిజిటల్ ఇంటిగ్రేషన్  తరువాత, సుమారు 1. 69 కోట్ల మంది నమోదు చేసుకున్న రైతులు , ఎఫ్ పివోలు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు మరియు ఇతరులు ఏ సేవలను వినియోగించుకోవచ్చు .అన్ని సదుపాయాలు ఎలక్ట్రానిక్-నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (ఇ-నామ్)తో అనుసంధానించబడుతున్నాయి. ఇ-నామ్ తో అనుసంధానం చేయబడిన , రైతులు, (ఎఫ్ పిఒలు) ఒకే చోట అన్ని సౌకర్యాలను ఉప్పియోగించుకోవచ్చు . ప్రస్తుతానికి రవాణా మరియు వాతావరణ సంబంధించిన అమాశాలను కొన్ని ప్రైవేట్ సంస్థలు అందిస్తున్నాయి , డిజిటల్ ఇంటిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఏ సేవలు అన్ని రైతులు ఒకే చోట పొంద వచ్చు .

 

. దీనికి సంబంధించి "కమల్ దర్బరి"  , చిన్న రైతులు అగ్రి-బిజినెస్ కన్సార్టియం (ఎస్ ఎఫ్ ఎసి) ఎండి "నీల్ కమల్ దర్బరి" మాట్లాడుతూ, ఈ-నామ్ కింద, వ్యవసా పంటల సూచనల తో పట్టు గ రైతులు పంట యొక్క క్రయ విక్రయాలు కూడా ఇక్కడి నుంచే చేసుకోవచ్చని , ఇక్కడ రైతులు తమకు ఎవరైతే ఎక్కువ మద్దతు ధరిస్తారో వారికీ అమ్ముకొనే అవకాశాన్ని కల్పిస్తుంది , అదే విధం గ వ్యాపారాలు కూడా తమకు కావాల్సిన పంటల కోసం వెతికే సదుపాయానికుడా అందిస్తున్నారు .

సాధ్యమైనంత ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడర్ లను ఈ ఫ్లాట్ ఫారానికి కనెక్ట్ చేయాలని SFC లక్ష్యం  పెట్టుకుంది. దీని వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఇ-నామ్ లింక్డ్ రైతులకు వారికీ అధిక మద్దతు ధర ఇచ్చే వారికీ పంటను అమ్ముకొనే సదుపాయం కల్పిస్తుంది.

ఈ-నామ్ ప్లాట్ ఫామ్ ను ఏప్రిల్, 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1000 మంది మండిలు దీనికి అనుసంధానించబడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం 1.69 కోట్ల మంది రైతులు, మరియు  1000 మందికి పైగా SPOరిజిస్టర్ చేసుకున్నారు.  సుమారు 530  మండిలు ప్రస్తుతం రైతులకు ఆన్ లైన్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తున్నాయి,

ఈ  వేదిక ద్వారా చాల  మంది రైతులు లబ్ది చేకూరనుందని , దేశం లో చాల మంది చిన్న సన్న కారు రైతులు వున్నారని అందరికి ప్రయోజనం చేకూరేలా ర్ e -NAM పనిచేస్తుందన్నారు .

Share your comments

Subscribe Magazine