2023-24 సంవత్సరానికి ప్రభుత్వం భారతదేశ ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను 7 నుంచి 10 శాతం పెంచుతూ ఉత్తర్వూలు జారీ చేసింది దీనితో రానున్న పంట కాలానికి 2023-24 లో పెంచిన ధరల అమలులోకి రానున్నాయి , ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచిందో ఇక్కడ చూద్దాం .
2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర లు :
వరి - సాధారణ రకం -2183
A గ్రేడ్ -2203
జొన్న -హైబ్రెడ్ రకం -3180
మాల్డాని సాధారణ రకం -3225
- రాగి -3846
- మొక్క జొన్న -2090
- సజ్జలు -2500
- కందులు -7000
- పెసర -8558
- మినుములు -6950
- కొబ్బరి -6377
- సన్ ఫ్లవర్ -6760
- నువ్వులు -8635
- పత్తి -6620
- గరిష్టం -7020
Share your comments