News

2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?

Srikanth B
Srikanth B
2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?
2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?

2023-24 సంవత్సరానికి ప్రభుత్వం భారతదేశ ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను 7 నుంచి 10 శాతం పెంచుతూ ఉత్తర్వూలు జారీ చేసింది దీనితో రానున్న పంట కాలానికి 2023-24 లో పెంచిన ధరల అమలులోకి రానున్నాయి , ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచిందో ఇక్కడ చూద్దాం .

 

2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర లు :

వరి - సాధారణ రకం -2183

A గ్రేడ్ -2203

జొన్న -హైబ్రెడ్ రకం -3180

మాల్డాని సాధారణ రకం -3225

  • రాగి -3846
  • మొక్క జొన్న -2090
  • సజ్జలు -2500
  • కందులు -7000
  • పెసర -8558
  • మినుములు -6950
  • కొబ్బరి -6377
  • సన్ ఫ్లవర్ -6760
  • నువ్వులు -8635
  • పత్తి -6620
  • గరిష్టం -7020

తలరాత మార్చిన తొలకరి.. కర్నూలు జిల్లా రైతుకు దొరికిన వజ్రం..దీని విలువ ఎంతో తెలుసా?

Related Topics

Raithu Bandu

Share your comments

Subscribe Magazine