నీటి వనరులు సంవృద్ధిగా పెరిగిన వేల ప్రధాన పంటగ తెలంగాణ లో దాదాపు 49 లక్షల ఆకారాలలో వరి సాగు విస్తరించింది , అయితే దేశం లోని వివిధ రాష్ట్రాలతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) గణాంకాల ప్రకారం తెలంగాణ 70.22 లక్షల టన్నులు వరి ఉత్త్పత్తి తో మూడవస్థానంలో ఉంది .
TELANGANA PADDY : ఈ యాసంగి "తెలంగాణ "లో దాదాపు 30 లక్షల ఎకరాల్లో వరిసాగు !
2021-22 లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ): ప్రకారం రాష్ట్రాల వారీగా వారి ఉత్త్పత్తులు ఇలా ఉన్నాయి
పంజాబ్ నుంచి ఇప్పటివరకు మొత్తం 186.85 లక్షల టన్నుల వరికొనుగోలు జరిగిందని, ఆ తర్వాత ఛత్తీస్ గఢ్ నుంచి 92.01 లక్షల టన్నులు, తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నులు, హర్యానా నుంచి 55.30 లక్షల టన్నులు, ప్రస్తుత మార్కెటింగ్ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ఉత్తరప్రదేశ్ నుంచి 64.93 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసిన్నటు ఆహారభద్రత శాఖ తెలిపింది .
ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2021-22లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) దేశవ్యాప్తంగా 96 లక్షల మందికి పైగా రైతుల నుండి కనీస మద్దతు ధర (ఎంఎస్ పి)తో కేంద్రం 707.24 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. "సుమారు 96 లక్షల మంది రైతులు ఎంఎస్ పి తో 1,38,619.58 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2021-22ఫిబ్రవరి 23 వరకు మొత్తం 707.24 లక్షల టన్నుల వరిని సేకరించినట్లు తెలిపింది.
పంజాబ్ నుంచి ఇప్పటివరకు మొత్తం 186.85 లక్షల టన్నుల వరికొనుగోలు జరిగిందని, ఆ తర్వాత ఛత్తీస్ గఢ్ నుంచి 92.01 లక్షల టన్నులు, తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నులు, హర్యానా నుంచి 55.30 లక్షల టన్నులు, ప్రస్తుత మార్కెటింగ్ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ఉత్తరప్రదేశ్ నుంచి 64.93 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసినట్లు తెలిపింది .
KISAN CREDIT CARD :కిషన్ క్రిడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం ఎలా ...?
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ):
కేంద్ర ప్రభుత్వ పరిధిలో లో వుండే ప్రభుత్వరంగ సంస్థ , ఇది రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరల వద్ద ధాన్యాల కొనుగోలును జరిపే సంస్థ .
రైతులకు ఎంఎస్ పి అందించడానికి మరియు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నమోదు చేసుకున్న అవసరమైన లబ్ధిదారులకు ధాన్యం భారీగా సబ్సిడీ రేట్లకు రేషన్ దుకాణాలకు పంపిణీ చేయడం, ప్రధానంగా వరి మరియు గోధుమలను కొనుగోలు చేసే సంస్థ .
ఇంక చదవండి .
Share your comments