News

బ్యాంకులో రూ.2000 నోటును తీసుకోకపోతే ఏంచేయాలి ? ఎవరికీ ఫిర్యాదు చేయాలి ?

Srikanth B
Srikanth B
బ్యాంకులో రూ.2000 నోటును తీసుకోకపోతే ఏంచేయాలి ? ఎవరికీ ఫిర్యాదు చేయాలి ? Image credit :Times now
బ్యాంకులో రూ.2000 నోటును తీసుకోకపోతే ఏంచేయాలి ? ఎవరికీ ఫిర్యాదు చేయాలి ? Image credit :Times now

2016లో రూ. 500 , 1000 రూపాయల నోట్ల రాదు తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగారూ . 2000 నోటును తీసుకువచ్చింది . కొన్ని కారణాల రీత్యా 2018-19 లో రూ . 2000 నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసిన RBI తాజాగా మే 19 2023 నుంచి చలామణీ లో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అయితే ప్రజలు సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా తమ నోట్లను మార్చుకోవచ్చని సర్కులర్ జారీ చేసింది అయినా ప్రజలలో కొన్ని సందేహాలు ఇప్పటికి ఉన్నాయి వాటిలో ప్రముఖమైనది ఒకవేళ బ్యాంకు 2000 రూపాయల నోటును తీసుకోకుంటే ఎం చెయాలి ? వీటికి సమాధంగా ప్రస్తుతం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .

దీని ప్రకారం మీ 2000 రూపాయల నోటును ఏ బ్యాంకు అయినా తిరస్కరితే బ్యాంకు ఉన్నతాధికారికి పిర్యాదు చేయాలి అయినా 30 రోజులలో పరిష్కారం లభించకుంటే ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లోగా బ్యాంక్‌ స్పందన/పరిష్కారం సంతృప్తికరంగా లేకపోతే రిజర్వ్‌బ్యాంక్‌-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద ఆర్బీఐ పోర్టల్‌లోని కంప్లయింట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని RBI వెల్లడించింది . బ్యాంకుకు కు సంబందించిన ఆర్థికపరమైన పైన సమస్యలకు పరిష్కారం అందించడానికి ఏర్పడిన సంస్థయే ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థ .

ఇది కూడా చదవండి .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

నోట్ల రద్దు లోని 5 కీలక విషయాలు ఇవే !


  1. మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకు ద్వారా అయినా 2000 నోటును మార్చుకోవచ్చు .

  2. సెప్టెంబర్ 30 లోగ 2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి .

  3. రేపటి నుంచి బ్యాంకులలో 2000 నోట్లు ఇవ్వరాదు .

  4. మే 19 నుంచి 2000 నోటు చలామణిలోకి రాదు .

  5. 2018-2019 లోనే 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది .

ఇది కూడా చదవండి .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

Related Topics

Bank Jobs RBI

Share your comments

Subscribe Magazine