తెలంగాణలో లో రైతు బజార్లలో ఆదివారం ఉదయం వరకు ప్రధాన కురాగ్యాల ధరలు ఈ విధముగా ఉన్నాయి . ప్రతి వంటకం లో వాడే కిచెన్ కింగ్ టమాటో ధర రైతు బజార్ లలో 11 రూపాయ ధర ఉండగా రిటైల్ 15 రూపాయ వరకు పలుకుతుంది . మిగిలిన కూరగాయల ధరలు క్రింది విధముగా ఉన్నాయి .నిన్నటి తో పోలిస్తే కొన్ని కూరగాయాల ధరలు స్వల్పంగ పెరిగాయి .
మార్కెట్ |
కూరగాయలు |
రిటైల్ ధర |
రైతుబజార్ ధర |
హైదరాబాద్ |
టొమాటో |
12 |
11 |
హైదరాబాద్ |
వంకాయ |
30 |
23 |
హైదరాబాద్ |
భెండి |
60 |
53 |
హైదరాబాద్ |
పచ్చిమిర్చి |
45 |
40 |
హైదరాబాద్ |
కాకరకాయ |
40 |
35 |
హైదరాబాద్ |
కాలీఫ్లవర్ |
20 |
18 |
హైదరాబాద్ |
క్యాబేజీ |
12 |
10 |
హైదరాబాద్ |
క్యారెట్ |
20 |
15 |
హైదరాబాద్ |
దొండ |
43 |
45 |
హైదరాబాద్ |
బంగాళదుంప |
30 |
28 |
హైదరాబాద్ |
ఉల్లిపాయలు |
24 |
22 |
హైదరాబాద్ |
బీన్స్ |
45 |
40 |
హైదరాబాద్ |
దోసకాయ |
20 |
15 |
హైదరాబాద్ |
పొట్లకాయ |
15 |
13 |
హైదరాబాద్ |
అరటికాయ |
15 |
12 |
హైదరాబాద్ |
ఫీ ల్డ్ బీన్స్ |
60 |
50 |
హైదరాబాద్ |
చామా |
12 |
55 |
హైదరాబాద్ |
ములగకాడ |
105 |
95 |
హైదరాబాద్ |
బీట్ రూట్ |
20 |
17 |
హైదరాబాద్ |
కీరా |
40 |
33 |
15 నుంచి కందుల కొనుగోలు సెంటర్లు ...రూ . 6600 కనీస మద్దతు ధర
ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 09/01/2023 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 9100 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .
ఇతర పంటల మద్దతు ధర MSP ఖరీఫ్ సీజన్ :
గరిష్ట ధర క్వింటాలలో:
వరి |
2040 |
జొన్నలు |
2990 |
సజ్జలు |
2350 |
మొక్కజొన్న |
1962 |
రాగి - |
3578 |
కందులు |
6600 |
పెసర |
7755 |
మినుములు |
6600 |
పత్తి |
6380 |
వేరుశనగ |
5850 |
సన్ ఫ్లవర్ |
6400 |
సొయా |
4300 |
నువ్వులు |
7830 |
వెర్రి నువ్వులు |
7287 |
Share your comments