News

తన మనస్సు ఇంటికన్నా విశాలమైనది !

Srikanth B
Srikanth B
తన మనస్సు ఇంటికన్నా విశాలమైనది !
తన మనస్సు ఇంటికన్నా విశాలమైనది !

మనము ఎక్కడైనా బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కాస్త జరిగి కూర్చోడానికి చోటివ్వని ఇ ప్రపంచంలో , తనకే ఉండడానికి ఇళ్ళులేదు విధులపై తనకున్న ఒకేఒక బెడ్ షీట్ పై తాను నిద్రిస్తు ఆ వీధిలో ఉన్న సాదు జంతువులకు ఆశ్రయం ఇస్తున్న దృశ్యం ఎప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గ మారింది . నిరాశ్రయులైన వ్యక్తి తన పరుపును వీధికుక్కలతో పంచుకుంటున్న ఫోటోను IFS అధికారి తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ చిత్రం నిరాశ్రయులైన వ్యక్తి అనేక కుక్కలతో నిద్రిస్తున్నట్లు ఈ ఫొటోలో మనకు కనిపిస్తుందిదీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద పంచుకున్నారు.

ఫోటో మీ హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
ఇల్లు లేని వ్యక్తి తన చిన్న పరుపుపై ​​ నిద్రిస్తున్నట్లు అతనిపై ఎండా పడకుండా గొడుగును ఉంచాడు దానిక్రింద ఆదిలోనే సుమారు ఏడు నుంచి ఎనిమిది కుక్కలు మరియు ఒక పిల్లి తనతో కలిసి నిద్రిస్తున్న ఉన్నాయి . ట్విట్టర్ లో పోస్టు చేసిన అధికారి వివరాల ప్రకారం ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగినట్లు తెలుస్తుంది

. ఇంటర్నెట్‌లో ఇ ఫోటో పై మరియు అందులో ఉన్న వ్యక్తి పై ప్రశంశల కురిపిస్తున్నారు . "ఈ పెద్ద ప్రపంచానికి అనుగుణంగా మన హృదయం తగినంత పెద్దదిగా ఉండాలి" అని ఫోటో శీర్షిక తో చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు. నిరాశ్రయులైన వ్యక్తి పెద్ద మనన్సు అందిరిని ఆలోచేపచేస్తుంది .

Share your comments

Subscribe Magazine