ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన వెల ఉక్రెయిన్ లో ని భారతీయులు మరియు విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతులో పెట్టుకొని భయం గుపెట్లో వున్నారు, భారత దేశం ఉక్రెయిన్ లో నే భారతీయులను తీసుకురావడానికి సిధమైన ఆ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది.
ఈ దాడి లో భాగం గ అక్కడి విమానాశ్రయాల కు అతిసమీపం లో మిస్సైల్ ప్రయోగించింది దీనితో వారు విమానాశ్రయాన్ని మూసివేశారు.
తాత్కాలికం గ విమానసేవలు నిలిపివేసిన కారణంగా సత్వరంగా తీసుకొనే చర్యల పై భారతీయ ఎంబసీ , భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యామ్న్యాయ మార్గాలు అన్వేషిస్తున్నారు వెల్లడించింది, అయితే భారతీయ పౌరులు భయపడవద్దని ,విమానాల ఏర్పాటువంటి విషయాలకు భారతీయ ఎంబసీ అధికారిక వెబ్సైట్లను మరియు సోషల్ మీడియాలను అనుసరించాలని వెల్లడించి
ఏ సమయంలో నైనా న తరలింపుకు ఆదేశాలు రావచ్చని దానికి ప్రజలందరు తమ పాసుపోర్టు లను తమ డాగర ఉంచుకోవాలని సూచించింది.
Share your comments