News

రెండు రోజుల్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ... చెక్ చేసుకోండి ఇలా..!

Srikanth B
Srikanth B

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు 2022 (Telangana intermediate results 2022) విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.

 

ఇంటర్ మెుదటి సంవత్సరం పరీక్షలు మే 6వ తేదీ నుండి మే 23 వరకు నిర్వహించగా, ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు మే 7వ తేదీ నుండి మే 24 వరకు జరిగాయి. ఎగ్జామ్స్ ముగిసిన 20 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో రిజల్ట్ ప్రకటించే అవకాశం ఉంది.

. విద్యార్థులందరూ తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ అయిన tsbie.cgg.gov.inలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

 

ఇంటర్ ఫలితాలు 2022 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  1. తెలంగాణ ఇంటర్ ఫలితాలు tsbie.cgg.gov.in లేదా manabadi.com అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  2. తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 డౌన్‌లోడ్ లింక్‌ని నావిగేట్ చేయండి.
  3. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా మరియు ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
  4. TS ఇంటర్ 1, 2వ సంవత్సరం ఫలితాలు తెరపై కనిపిస్తాయి.
  5. TS ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలను

              డౌన్‌లోడ్ చేసుకోండి. 

ప్రజల చేతిలోనే పూర్తి సమాచారం.. వాట్సాప్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం

Related Topics

Inter Exam Results Telangana

Share your comments

Subscribe Magazine