News

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు అంత సిద్దం ..నేడే నింగిలోకి ఆదిత్య L1 ప్రయోగం ..

Srikanth B
Srikanth B
సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు అంత సిద్దం ..నేడే నింగిలోకి ఆదిత్య L1 ప్రయోగం ..
సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు అంత సిద్దం ..నేడే నింగిలోకి ఆదిత్య L1 ప్రయోగం ..

ఇటివల చంద్రుడు పై ప్రయోగం విజయవంతం తరువత రేటింపు ఉత్సహం తో వున్నా ఇస్రో నేడు మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది, ఆదిత్య L1 పేరుతో సుర్యుడి పై అద్యయననికి నేడు 11:50 నిమిషాలకు ఇస్రో రాకేట్ ప్రయోగించనుంది.

 

చంద్రుడిపై ప్రయోగం విజయం తరువాత సూర్యుడిని అధ్యయనం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం అది ఆదిత్య L1 మిషన్‌ను ప్రారంభించనుంది .చంద్రుడిపై అడుగు పెట్టిన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం అది ఆదిత్య L1 మిషన్‌ను ప్రారంభించనుంది. భారత తొలి సోలార్ మిషన్‌ను ఇస్రో శనివారం ఉదయం 11:50 గంటలకు ప్రారంభించనుంది.

ఆదిత్య L1 మిషన్ ద్వారా.. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్దమయింది. సూర్యుడి గురించిన సమాచారం సేకరించడం మాత్రమే కాదు.. సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో , సౌరకుటుంబం లో అనింటికి మూలం అయిన కేంద్ర బిందువు సుర్యడు.

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 15వ విడత నిధులు జమ అయ్యేది అప్పుడే? పూర్తి వివరాలకు చదవండి

భారత తొలి సోలార్ మిషన్‌ను గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. సన్నాహాలు పూర్తయ్యాయని, శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పుడు ఆదిత్య ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి తన లక్ష్యం వైపు సాగనున్న క్షణం కోసం వేచి ఉండాలన్నారు.

అదే విషయం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మట్లడుతూ త్వరలో ప్రపంచం మొత్తం భారతదేశ అంతరిక్ష యాత్ర లో ఖ్యతి గడిస్తుందిని తేలిపారు.ఆదిత్య సూర్యుని కక్ష్యలోని ఎల్-1 పాయింట్‌కి పంపబడుతుంది. ఇది సూర్యుడిని అధ్యయనం చేసే ప్రదేశం .. సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన డేటాను సేకరించి భూమికి పంపుతుంది. తద్వారా సూర్యుని నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చు అనే లక్ష్యం తో ఇ ప్రయోగన్ని చెపట్టంది ఇస్రో.

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 15వ విడత నిధులు జమ అయ్యేది అప్పుడే? పూర్తి వివరాలకు చదవండి

Related Topics

ISRO

Share your comments

Subscribe Magazine

More on News

More