News

భూగర్భ జలాలను కొలిచే JALDOOT యాప్ ఆవిష్కరణ!

Srikanth B
Srikanth B
"JALDOOT "app  launch
"JALDOOT "app launch

గ్రామీణ ప్రాంతాలలోని భూగర్భ జలాలను స్థాయిని నిర్ధారించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ "JALDOOT యాప్"ను ఆవిష్కరించింది .దీని ద్వారా ప్రతి గ్రామమం లో నిర్ధారిత బావులను గుర్తించి తద్వారా ఆయా గ్రామాలయొక్క భూగర్భ జలాలను అంచనా వేయడానికి JALDOOT యాప్ ఉపయోగపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ వెల్లడించారు .

జ‌ల్దూత్ యాప్ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే; కేంద్ర గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మరియు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా; కార్యదర్శి, భూ వనరుల శాఖ, శ్రీ అజయ్ టిర్కీ; పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ మరియు మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .

తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు ? ప్రాచుర్యం లో కథలు ఏమిటి ?

ఈ యాప్ ద్వారా గ్రామంలో ప్రతి ఏటా 2 సార్లు భూగర్భ నీటి స్థాయిని కొలిచే అవకాశం ఏర్పడుతుంది తద్వారా MANREGA పనులు మరియు అభివ్రుది పనులను నిర్ధారించడం లో ఈ యాప్ పన్ని ని సులభతరం చేస్తుందని గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) మరియు మహాత్మా గాంధీ NREGA ప్రణాళికా వ్యాయామాలలో భాగంగా భూగర్భ జలాల డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇంకా, డేటాను వివిధ రకాల పరిశోధనలు మరియు ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు.

తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు ? ప్రాచుర్యం లో కథలు ఏమిటి ?

Related Topics

JALDOOT ground water

Share your comments

Subscribe Magazine