News

KVS ADMISSION :కేంద్రీయ విద్యాలయ 1 వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది !

Srikanth B
Srikanth B
కేంద్రీయ విద్యాలయ 1వ తరగతి  అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువు ముగియనుంది    ..త్వరగా దరఖాస్తుచేసుకోండి!
కేంద్రీయ విద్యాలయ 1వ తరగతి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువు ముగియనుంది ..త్వరగా దరఖాస్తుచేసుకోండి!

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ క్లాస్ 1 అడ్మిషన్స్ 2022 దరఖాస్తు చివరి తేదీని పొడగించిన విషయం తెలిసిందే . ఆసక్తిగల తల్లిదండ్రులు మరియు సంరక్షకులు 11 ఏప్రిల్ 2022 (రాత్రి 7.00 గంటలకు) వరకు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీని 11.04.2022 (సోమవారం) రాత్రి 07:00 గంటల వరకు పొడిగించారు.

కేవీఎస్ అడ్మిషన్లు 2022-23: ముఖ్యమైన సూచనలు

కేంద్రీయ విద్యాలయ ప్రవేశ ప్రమాణాల ప్రకారం, 1వ తరగతికి ప్రవేశం కోరే విద్యా సంవత్సరం మార్చి 31 న ఒక పిల్లవాడికి 6 సంవత్సరాల వయస్సు ఉండాలి.

కేంద్రీయ విద్యాలయ ప్రవేశ ప్రమాణాల ప్రకారం ఏప్రిల్ 1న జన్మించిన పిల్లలను కూడా అడ్మిషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటారు

అయితే, కెవిఎస్ ప్రవేశ ప్రమాణాల ప్రకారం, ఈ గ్రూపుల నుండి పిల్లలకు ప్రాధాన్యతా క్రమంలో ప్రవేశం మంజూరు చేయబడుతుంది.

ఒకే కేంద్రీయ విద్యాలయంలో ఒకే బిడ్డ కొరకు మీరు అనేక రిజిస్ట్రేషన్ ఫారాలను దాఖలు చేసినట్లయితే, చివరిసారిగా చేసిన ఆప్లికేషన్ పరిగణలోకి తీసుకోబడుతుంది !

కెవిఎస్ 1వ తరగతి రిజిస్ట్రేషన్ కు అవసరమైన డాక్యుమెంట్ లు:

కెవిఎస్ అడ్మిషన్లు 2022 కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

Share your comments

Subscribe Magazine