కృషికా ఎక్స్ పో 2022ను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని అగ్రికల్చర్ గ్రౌండ్ లో 10-12 మార్చి 2022 వరకు ఒలంపియా ఎగ్జిబిషన్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. రైతులకు వ్యవసాయ సంబందించిన పనిముట్ల గురించి పరిజ్ఞానం అందించే అతిపెద్ద కార్యక్రమం ,ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు , ఎరువులు మరియు పురుగుమందులు, వ్యవసాయం మరియు హార్టికల్చర్ మెషినరీ, ఇరిగేషన్ మరియు వాటర్ హార్వెస్టింగ్, కోల్డ్ స్టోరేజీ & రిఫ్రిజిరేషన్, డైరీ, పౌల్ట్రీ మరియు పశువుల పెంపకం టెక్నాలజీలు సంబందించిన పరికరాలను ఈ ఎగ్జిబిషన్ లో ఉంచనున్నారు.
ఎందుకు సందర్శించాలి?
కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పనిముట్ల మీద లభించే సబ్సిడీ ,ఆధునాతనమైన పరికరాల గురించి తీసుకోవడానికి గొప్ప అవకాశం .
నెట్ వర్కింగ్ అవకాశాలు
జాయింట్ వెంచర్ భాగస్వామ్యం
కొత్త ఏజెంట్లు/డీలర్లను కలుసుకునే అవకాశం.
ఎగ్జిబిటర్ ప్రొఫైల్:
- వ్యవసాయ పరికరాలు
- విత్తనాలు
- ఎరువులు మరియు పురుగుమందులు
- సేంద్రియ వ్యవసాయం
- నీటిపారుదల మరియు నీటి యాజమాన్య వ్యవస్థ
- పంప్, మోటార్, డిజి సెట్ లు
- మొక్కల సంరక్షణ
- గ్రీన్ హౌస్/ గ్రీన్ హౌస్ టెక్నాలజీ
- హార్టికల్చర్/ ఫ్లోరికల్చర్
పంట అనంతరం తీసుకోవాల్సిన చర్యలు
స్టోరేజీ ఎక్విప్ మెంట్ మరియు సిలోస్
కోల్డ్ స్టోరేజీ మరియు రిఫ్రిజిరేషన్
చిన్న, సూక్ష్మ, మధ్యతరహా, మరియు పెద్ద పరిశ్రమలు
ఎరువులు మరియు పురుగుమందులు
సేంద్రియ వ్యవసాయం
బయోటెక్నాలజీ.
ఈ కార్యక్రమం లో పాల్గొనే సంస్థలు :
ఆగ్రో కెమికల్స్
మార్కెటింగ్ సంస్థలు
నోడల్ ప్రభుత్వ సంస్థలు
వెటర్నరీ సర్వీసులు సంస్థలు
గ్రామీణాభివృద్ధి సంస్థలు
స్టాల్ బుకింగ్, స్పాన్సర్ షిప్ ఆప్షన్ లు మరియు ఇతర వివరాల కొరకు, దయచేసి సంప్రదించండి:
ఈవెంట్ పేరు: క్రిషికా ఎక్స్ పో 2022వెబ్
సైట్: http://krishikaexpo.com/
తేదీ: 10-12 మార్చి 2022
ఒలమ్పియా ఎగ్జిబిషన్ ప్రయివేట్ లిమిటెడ్
చిరునామా: సి-16, ఐఐఐడి ఫ్లోర్ గురునానక్ పురా, ఎదురుగా
లక్ష్మీనగర్, న్యూఢిల్లీమొబైల్
: 91 9355222995
ఇమెయిల్: sales@olampiaexhibition
రోజుకు 33. 8 లీటర్ల పాలు ఇచ్చి చరిత్ర సృష్టించిన గేదె ! (krishijagran.com)
ఉత్కల్ కృషి మేళా 2022 !గురించి తెలుసుకోండి ... (krishijagran.com)
Share your comments