News

రైతుల కోసం కృషికా ఎక్స్ పో!

Srikanth B
Srikanth B

కృషికా ఎక్స్ పో 2022ను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని అగ్రికల్చర్ గ్రౌండ్ లో 10-12 మార్చి 2022 వరకు ఒలంపియా ఎగ్జిబిషన్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.  రైతులకు వ్యవసాయ సంబందించిన  పనిముట్ల గురించి పరిజ్ఞానం అందించే అతిపెద్ద కార్యక్రమం ,ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు , ఎరువులు మరియు పురుగుమందులు, వ్యవసాయం మరియు హార్టికల్చర్ మెషినరీ, ఇరిగేషన్ మరియు వాటర్ హార్వెస్టింగ్, కోల్డ్ స్టోరేజీ & రిఫ్రిజిరేషన్, డైరీ, పౌల్ట్రీ మరియు పశువుల పెంపకం టెక్నాలజీలు సంబందించిన పరికరాలను ఈ ఎగ్జిబిషన్ లో ఉంచనున్నారు.

ఎందుకు సందర్శించాలి?

కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పనిముట్ల మీద లభించే సబ్సిడీ ,ఆధునాతనమైన  పరికరాల గురించి తీసుకోవడానికి గొప్ప అవకాశం .

నెట్ వర్కింగ్ అవకాశాలు

జాయింట్ వెంచర్ భాగస్వామ్యం

కొత్త ఏజెంట్లు/డీలర్లను కలుసుకునే అవకాశం.

ఎగ్జిబిటర్ ప్రొఫైల్:

  • వ్యవసాయ పరికరాలు
  • విత్తనాలు
  • ఎరువులు మరియు పురుగుమందులు
  • సేంద్రియ వ్యవసాయం
  • నీటిపారుదల మరియు నీటి యాజమాన్య వ్యవస్థ
  • పంప్, మోటార్, డిజి సెట్ లు
  • మొక్కల సంరక్షణ
  • గ్రీన్ హౌస్/ గ్రీన్ హౌస్ టెక్నాలజీ
  • హార్టికల్చర్/ ఫ్లోరికల్చర్

పంట అనంతరం తీసుకోవాల్సిన చర్యలు

స్టోరేజీ ఎక్విప్ మెంట్ మరియు సిలోస్

కోల్డ్ స్టోరేజీ మరియు రిఫ్రిజిరేషన్

చిన్న, సూక్ష్మ, మధ్యతరహా, మరియు పెద్ద పరిశ్రమలు

ఎరువులు మరియు పురుగుమందులు

సేంద్రియ వ్యవసాయం

బయోటెక్నాలజీ.

ఈ కార్యక్రమం లో పాల్గొనే సంస్థలు :

ఆగ్రో కెమికల్స్

మార్కెటింగ్ సంస్థలు

నోడల్ ప్రభుత్వ సంస్థలు

వెటర్నరీ సర్వీసులు సంస్థలు

గ్రామీణాభివృద్ధి సంస్థలు

స్టాల్ బుకింగ్, స్పాన్సర్ షిప్ ఆప్షన్ లు మరియు ఇతర వివరాల కొరకు, దయచేసి సంప్రదించండి:

ఈవెంట్ పేరు: క్రిషికా ఎక్స్ పో 2022వెబ్

సైట్: http://krishikaexpo.com/

తేదీ: 10-12 మార్చి 2022

 

ఒలమ్పియా ఎగ్జిబిషన్ ప్రయివేట్ లిమిటెడ్

 

చిరునామా: సి-16, ఐఐఐడి ఫ్లోర్ గురునానక్ పురా, ఎదురుగా

లక్ష్మీనగర్, న్యూఢిల్లీమొబైల్

: 91 9355222995

ఇమెయిల్: sales@olampiaexhibition

రోజుకు 33. 8 లీటర్ల పాలు ఇచ్చి చరిత్ర సృష్టించిన గేదె ! (krishijagran.com)

ఉత్కల్ కృషి మేళా 2022 !గురించి తెలుసుకోండి ... (krishijagran.com)

 

Related Topics

krishikamela agrimela

Share your comments

Subscribe Magazine