News

ఉజ్వల యోజన లబ్దిదారులకు LPG గ్యాస్ సబ్సిడీ పునఃప్రారంభం.. సబ్సిడీ తనిఖీ చేయండి ఇలా !

Srikanth B
Srikanth B
LPG Gas Subsidy Resumes
LPG Gas Subsidy Resumes

కేంద్ర ప్రభుత్వం LPG సిలిండర్లపై సబ్సిడీలు పునప్రారంబించింది , అయితే ప్రభుత్వం ఉజ్వల యోజన ప్రారంభించినప్పుడు, లబ్దిదారులకు సబ్సిడీని నిలిపివేసింది.

 ఇంతకుముందు ప్రభుత్వం సబ్సిడీని వదులుకోవాలని ప్రజలను కోరింది, అయితే తరువాతఉజ్వల్ యోజన క్రింద వున్నా LPG  సిలిండర్లకు సబ్సిడీని అందించలేదు మరియు  చాల మంది గత కొంత కలం గ సబ్సిడీ డబ్బులను పొందడం లేదు మరికొంత మంది  ఖాతాల్లోకి రూ.72.57 వస్తుండగా, చాలా మంది ఖాతాలకు రూ.158.52 లేదా రూ.237.78 సబ్సిడీని పడుతుండడం తో ప్రజలు ఫిర్యాదు చేశారు  , సబ్సిడీని మళ్లీ ప్రారంభించారు.

ఎల్‌పీజీ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఈసారి తగ్గించారు. సబ్సిడీ పొందే వ్యక్తులు తమ ఖాతాల్లో సిలిండర్‌కు రూ.72.57 మాత్రమే వస్తున్నట్లు పేర్కొన్నారు.సబ్సిడీ మాత్రం ప్రజల ఖాతాల్లో జమ అవుతోంది. ఇదిలా ఉండగా చాలా మంది తమ ఖాతాల్లోకి సబ్సిడీ అందడం లేదని వాపోతున్నారు.

బాల్య వివాహాల్లో దక్షిణ భారతదేశంలో 29.3%తో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం !

మీరు మీ బ్యాంక్ ఖాతాలో LPG సిలిండర్ సబ్సిడీని  వచ్చిందో లేదో  క్రింది విధం గ తనిఖీ చేసుకోండి?

LPG గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఎలా తనిఖీ చేయాలి:

సబ్సిడీ వివరాలను చూడటానికి, http://www.mylpg.inని సందర్శించండి.

దీని తరువాత, హోమ్ పేజీ యొక్క కుడి వైపున గ్యాస్ కంపెనీల గ్యాస్ సిలిండర్ల ఫోటోపై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ సర్వీస్ ప్రొవైడర్ వివరాల కోసం లాగిన్ చేయండి.

కొత్త ట్యాబ్‌లో గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. కొత్త వినియోగదారుల కోసం ఎంపికపై నొక్కండి.

మీరు ఇప్పటికే ఖాతాను సృష్టించినట్లయితే, నేరుగా సైన్ ఇన్ చేయండి.

సిలిండర్ బుకింగ్ హిస్టరీని చూడండి ఇతర విండో యొక్క కుడి వైపున కనిపిస్తుంది. ఇక్కడ మీరు సిలిండర్‌పై పొందుతున్న సబ్సిడీ గురించి సమాచారం ఇవ్వబడుతుంది.

గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు .. ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్య మంత్రి KCR !

Share your comments

Subscribe Magazine