News

18/12/2022 నాటికీ తెలంగాణ మార్కెట్లో కూరగాయలు & ప్రధాన పంటల ధరలు ..

Srikanth B
Srikanth B

18/12/2022 నాటికీ తెలంగాణ మార్కెట్లో కూరగాయలు & ప్రధాన పంటల ధరలు ..

 

తెలంగాణలో ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 1812/2022 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 8150 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .కూరగాయలలో టమాటో కిలో 13 , ఉల్లిగడ్డ -20 వరకు కొనసాగుతుంది మిగిలి కూరగాయల ధరలు దిగువన ఇవ్వబడినవి .

18/12/2022 ధరలు హైదరాబాద్ మార్కెట్లో :

కూరగాయల ధర రిటైల్ రేటు- RythuBazar రేటు:

టొమాటో - 15 11

వంకాయ - 22 18

భేండి - 40 35

పచ్చిమిర్చి - 45 40

కాకరకాయ - 22 18

పొట్లకాయ - 40 35

కాలీఫ్లవర్ - 22 16

క్యాబేజీ - 15 11

క్యారెట్ - 23 20

దొండ - 27 23

బంగాళదుంప - 36 32

ఉల్లిపాయలు-I 22 18

బీన్స్ - 32 28

దోసకాయ - 17 13

పొట్లకాయ - 13 9

అరటికాయ - 13 9

కొలోకాసియా(చామా) - 45 40

ములగకాడ - 120 115

ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు ,శిశు ఆధార్ కార్డుల జారీ!

గరిష్ట ధర క్వింటాలలో:
వరి-2060
పత్తి-8000

క్యాబేజీ-1500
కాలీఫ్లవర్-800

కారెట్-2200

బంగాళదుంప-2000

వంకాయ-1500

బెండకాయ -2500

పచ్చి మిరపకాయలు-5000

బీన్స్-2500

పొట్లకాయ-1500

కాకరకాయ-2500

నిమ్మకాయ-400

క్యాప్సికమ్-3000

వాణిజ్య పంటలు :
గరిష్ట ధర క్వింటాలలో:


మొక్క జొన్న -2230
వేరుశనగలు -4580

పసుపు కొమ్ములు -1600

పెసర -7150

సన్ ఫ్లవర్ -4855

నువ్వులు -14659

ఆవాలు -10729
గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .

Share your comments

Subscribe Magazine

More on News

More