కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా సంస్థలైన మెట్రో మరియు MMTS రైల్ లు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునే వారు ప్రయాణించి గమ్య స్థానాలను చేరుకోవడానికి అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో మరియు 2 గంటలవరకు MMTS రైలు లను నడపనున్నట్లు ఆయా సంస్థలు తమా ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించాయి .
In view of New Year Celebrations at Calvary Temple, Hyderabad, South Central Railway will run special MMTS services during the night of December 31 and January 1, 2023.@XpressHyderabad pic.twitter.com/njatf4b2yo
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) December 30, 2022
On the New Year’s Eve December 31, 2022, #HyderabadMetro Rail will ensure that you have a comfortable and safe trip back home.
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) December 30, 2022
The last trains would depart the originating stations at 1 am on January 1 and would arrive at the destinations at 2 am.#convenience #newyeareveupdate pic.twitter.com/49dKwQwAvB
ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులుకల్వరీ టెంపుల్‌లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఈనెల 31 అర్ధరాత్రి ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.15 గంటలకు బయల్దేరి, హైదరాబాద్ స్టేషన్‌కు 1.55గంటలకు చేరుతుంది. లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ స్పెషల్ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.30గంటలకు బయల్దేరి, ఫలక్‌నుమా స్టేషన్‌కు 2.55గంటలకు చేరుతుంది.
ప్రపంచంలో అందరికి కంటే ముందు, చివర కొత్త సంవత్సరం జరుపునే దేశాలు ఇవే ...
శనివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు తిరుగుతాయని, చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ట్విట్టర్ ఖత ద్వారా వెల్లడించారు .
Share your comments