News

Ministry of Labour and Employment recruitment 2022:నెలకు జీతం రూ. 50,000. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

S Vinay
S Vinay

The Ministry of Labour and Employment లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల కోసం అధికారక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోండి.

Ministry of Labour and Employment recruitment 2022: ఉద్యోగ వివరాలు

పోస్ట్ పేరు:యంగ్ ప్రొఫెషనల్ (young professional)

మొత్తం ఖాళీలు:112

విద్యార్హత:
UGC, AICTE నుండి గుర్తింపు పొందిన కళాశాల నుండి అభ్యర్థులు తప్పనిసరిగా BA, BE, BTech, BEdలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి, కనీసం నాలుగేళ్ల అనుభవం లేదా మాస్టర్స్ డిగ్రీ/MBA మాస్టర్స్‌లో ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ సోషల్ వర్క్.
హెచ్‌ఆర్, మేనేజ్‌మెంట్, అనలిటిక్స్ & సైకాలజీ మొదలైన రంగాలలో అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఉద్యోగ అనుభవం:
అభ్యర్థులు సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలియుగ ఉండాలి.

ఇతర అర్హతలు:
ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటమే కాకుండా, అభ్యర్థి కనీసం మరొక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

 

Ministry of Labour and Employment recruitment 2022
వయో పరిమితి
దరఖాస్తుదారులు 24 - 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:
ఏప్రిల్ 12, 2022

జీతం వివరాలు:
నెల జీతం రూ. 50000 లతో పాటు అనేక ఇతర భత్యాలు

Ministry of Labour and Employment recruitment 2022
దరఖాస్తు చేయడం ఎలా:
ఆసక్తి మరియు అర్హత గల అభ్త్యర్థులు కింద పొందు పరిచిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

https://www.ncs.gov.in/Young_Professional_Recruitment-VI-2022

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని చదవండి

TATA STEEL RECRUITMENT 2022: డిప్లొమా అభ్త్యర్థులకి ఉద్యోగాలు నెలవారీ జీతం రూ 37,500 వరకు

ICAR-IARI Recruitment 2022: ఉద్యానవన విభాగంలో ఖాళీలు ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందండి

Share your comments

Subscribe Magazine