అంతరిక్షంలో లో జీవనం కోసం మానవుడు నిత్యం పరిశోధనలు చేస్తూనే వున్నాడు , అందులో భాగంగా కొన్ని సార్లు కూరగాయలు పండించడం , మొక్కలు పెంచడం కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇటీవలే టమోటాలను అంతరిక్షంలో సాగు చేసిన పరిశోధకులు తాజాగా అంతరిక్షంలో కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు పరిశోధకులు . ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైక్లు షేర్ లు వేలలో షేర్ లు కామెంట్ లు వస్తున్నాయి .
అంతరిక్ష ఉద్యానవనం ప్రదర్శన కోసం కాదని అంతరిక్షంలో వాతావరణ పరిస్థితుల గురించి అర్ధం చేసుకోవడానికి అని భూమిపై పండే పంటలు వాతవరణం లో ఎలా పెరుగుతాయో అధ్యయనం చేయడానికి అని అయితే అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతరిక్ష్యంలో పాలకూర, టొమాటోలు మరియు చిలీ పెప్పర్‌లాంటి ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరిన్నీ రకాల కూరగాయల పెంపకం రానున్న రోజులలో చేపట్టనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు .
తెలంగాణ రైతులకు శుభవార్త .. జూన్ 20న రైతుబంధు .. స్టేటస్ చెక్ చేయండి ఇలా !
అయితే 1970ల నుండి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొక్కలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 2015లో @ISSలో NASA వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ ప్రారంభించారు” అని నాసా షేర్ చేసిన పోస్ట్‌లో తెలిపింది.
Share your comments