News

NITI Aayog Recruitment 2022:నీతి ఆయోగ్ లో ఖాళీలు నెల జీతం రూ.2,24,100/-

S Vinay
S Vinay

భారత ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ (NITI Aayog ) తాజా ఖాళీలను ప్రకటించింది ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

NITI Aayog ప్రస్తుతం పారిశ్రామిక విధానం & విదేశీ పెట్టుబడులు ( industrial policy & foreign Investment ) మరియు నీటి వనరుల విభాగంలో (Water resources area.) సీనియర్ సలహాదారు/సలహాదారుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

NITI Aayog Recruitment 2022: విద్యార్హత
ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూషన్ పరీక్షల్లో A మరియు B సెక్షన్‌లలో ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (రెండేళ్లు)

Water resources area.: Water resources area మాస్టర్స్ డిగ్రీ.

NITI Aayog Recruitment 2022:వయో పరిమితి
దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థులకు 58 ఏళ్లు మించకూడదు.

NITI Aayog Recruitment 2022:జీత వివరాలు;
Senior Adviser: Level-15, 1,82,200 నుండి 2,24,100

Adviser: Level-14, 1,44,200 నుండి 2,18,200

NITI Aayog Recruitment 2022:: దరఖాస్తు చేయడం ఎలా
అభ్యర్థులు proforma (Appendix-I) లో సూచించిన విధంగా తమ డాక్యూమెంట్లను ఈ అడ్రస్ కి పోస్ట్ చేయగలరు The Under Secretary (Admn.-IA), NITI Aayog, Room No.418, NITI Bhavan, Sansad Marg, New Delhi-110001.
మర్రిన్ని వివరాల  https://www.niti.gov.in/ వెబ్ సైట్ కి వెళ్ళండి
అధికారక నోటోఫికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి official notification

ఇవి కూడా చదవండి.

SBI Recruitment 2022: నెల వారి జీతం 64,000 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు

Share your comments

Subscribe Magazine