News

గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !

Srikanth B
Srikanth B
గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !
గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !

గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !

కాశ్మీర్ అనేక వైవిధ్యాలకు కేంద్రం , భూగోళికంగా , వాతావరణము , భిన్న సాంసృతిక తో కూడుకున్న కాశ్మీర్ యొక్క ప్రత్యేకతలు ఎన్నో వాటిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "పష్మినా శాలువాలు "ఒకటి వీటిగురించి మనం ఈరోజు తెలుసుకుందాం .

 

 

పష్మినా శాలువాలు తయారీ కోసం వాడే ఉన్ని ని లడఖ్‌లోని ఎత్తైన పీఠభూమికి చెందిన చాంగ్తాంగి మేక (కాప్రా ఏగాగ్రస్ హిర్కస్) నుండి ఉన్నిని సేకరిస్తారు . ఎంతో నాణ్యతో కూడిన ఈ పష్మినా శాలువాలు భారతదేశంలోని సంస్కృతికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకతను కలిగివున్నాయి . 2019లో, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) దాని స్వచ్ఛత గుర్తిస్తూ దానికి BIS మార్కును ఇచ్చింది .


పాష్మినా శాలువాల చరిత్ర:
మొఘలుల కాలంలో పష్మినా శాలువాలు రాజా వస్తువులుగా పరిగణించేవారు . బాబర్ మొదటగా 1526లో తన ఆస్థాన సభ్యులకు వారి అంకితభావంతో చేసిన సేవ, ఉన్నత విజయాలు లేదా రాజ హితానికి గుర్తుగా ఖిలాత్ - 'గౌరవ వస్త్రాలు' ఇచ్చే పద్ధతిని స్థాపించాడు . ఖిలాత్ అనేది తలపాగా, కోటు, గౌను, ప్యాంటు, షర్టులు మొదలైనవన్నీ పష్మినా ఉన్నితో తయారు చేయబడిన వాటిని అందించాడు . నేపాల్ వంటి ప్రాంతాలలో వీటిని సంపదకు శుచిగా ఉపయోగించే వారు ఎవరైతే పాష్మినా శాలువా కలిగి వుంటారో వారిని సంపన్నులుగా భవించేవారు . మరియు దీనియొక్క విశిష్ట లక్షణం కారణం గ పాష్మినా శాలువా GI (జియోగ్రఫి ఇండెక్స్ ) టాగ్ ను కల్గి వుంది . 1990వ వరకు పష్మీనా శాలువాలు అధిక డిమాండ్ ను కల్గి ఉండేవి అయితే కొందరి మోసపూరిత మార్కెట్ల వల్ల పష్మీనా శాలువాలు యొక్క ఉనికి ప్రమాదంలో పడే అవకాశం వుంది .

12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే అద్భుత పుష్పం "నీలికురింజి " గురించి మీకు తెలుసా !

పాష్మినా శాలువాల ఎలా తయారు చేస్తారు ?

ప్రతి చలికాలంలో లో చాంగ్తాంగి మేక జాతికి చెందిన మేక చలినుంచి కాపాడుకోవడానికి శరీరం పై దట్టమైన ఉన్నినిని ఉత్పత్తి చేస్తుంది ఈ ఉత్పత్తి ఒక్కో మేక సుమారుగా 80-170 వరకు ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఉన్నిని కత్తిరించి పాష్మినా శాలువాల ప్రధాన ఉత్పత్తి కేంద్రం శ్రీనగర్ లో పాత జిల్లా కి తరలిస్తారు . ఒక పాష్మినా శాలువాను ఉత్పత్తి చేయడానికి దాదాపు 180 గంటలు పడుతుంది.

12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే అద్భుత పుష్పం "నీలికురింజి " గురించి మీకు తెలుసా !

Related Topics

Pashmina Shawls GI tag

Share your comments

Subscribe Magazine