News

10/12/2022 నాటికీ తెలంగాణ మార్కెట్లో ప్రధాన పంటల ధరలు ..

Srikanth B
Srikanth B

తెలంగాణలో ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 10/12/2022 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2070 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 8150 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .

ప్రధాన పంటల ధరలు తెలంగాణ మార్కెట్లలో :


గరిష్ట ధర క్వింటాలలో:

వాణిజ్య పంటలు :

గరిష్ట ధర క్వింటాలలో:


  • మొక్క జొన్న -2230
  • వేరుశనగలు -4580

  • పసుపు కొమ్ములు -1600

  • పెసర -7150

  • సన్ ఫ్లవర్ -4855

  • నువ్వులు -14659

  • ఆవాలు -10729

గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .

పంటల ఎంపిక కోసం 'MRIDA' మొబైల్ యాప్‌

Share your comments

Subscribe Magazine