News

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు!

Srikanth B
Srikanth B
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు!
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు!

 

భారత్‌లో జన్మించిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికవడంతో భారతదేశమంతా సంబరాలు అంబరాన్నంటాయి.ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ట్వీట్‌ యొక్క సారాంశం :
“హృదయపూర్వక అభినందనలు రిషి సునక్ http://@RishiSunak! మీరు బ్రిటన్ ప్రధానమంత్రి అయినందున, ప్రపంచ సమస్యలపై మీతో సన్నిహితంగా పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.

నేను కూడా 'రోడ్‌మ్యాప్ 2030' అమలు కోసం ఎదురు చూస్తున్నాను. మేము మా చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మారుస్తున్నాము

ఇందుకోసం బ్రిటీష్ భారతీయుల 'జీవన వారధి'కి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు అని ప్రధాని తెలిపారు . బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమవడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ప్రపంచ దేశాలకు అధ్యక్షులుగ ఉన్న భారత సంతతి బిడ్డలు వీరే..!

Share your comments

Subscribe Magazine