News

ఖరీఫ్ పంట కాలం 2021-22 మరియు రబీ పంట కాలం 2022-23 లో కనీస మద్దతు ధర చెల్లించి పంటల సేకరణ..

Srikanth B
Srikanth B

ఖరీఫ్ పంట కాలం 2021-22 మరియు రబీ పంట కాలం 2022-23 లో కనీస మద్దతు ధర చెల్లించి పంటల సేకరణ

2022 ఆగస్టు 30 వరకు 861.30 ఎల్ఎంటీ వరి సేకరణ. కనీస మద్దతు ధరగా 1,72,734.69 కోట్ల రూపాయలు పొంది లబ్ధి పొందిన 130.65 లక్షల మంది రైతులు.

2022 ఆగస్టు 30 వరకు 187.92 ఎల్ఎంటీ గోధుమల సేకరణ. కనీస మద్దతు ధరగా 37,866.13 కోట్ల రూపాయలు పొంది లబ్ధి పొందిన 17.83 లక్షల మంది రైతులు

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2021-22 ఖరీఫ్ పంట కాలంలో సెంట్రల్ పూల్ కోసం సేకరిస్తున్న వరి ధాన్యం సేకరణ సజావుగా లక్ష్యాల మేరకు సాగుతున్నది. సెంట్రల్ పూల్ కోసం 30.08.2022 నాటికి of 881.30 ఎల్ఎంటీల ( 759.32 ఎల్ఎంటీ ఖరీఫ్ పంట, 121.98 ఎల్ఎంటీ రబీ పంట) వరి ధాన్యం సేకరించడం జరిగింది. కనీస మద్దతు చెల్లించి పంటను సేకరించడం వల్ల 130.65 మంది రైతులు ప్రయోజనం పొందారు. కనీస మద్దతు ధరగా రైతులకు 1,72,734.69 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది.

వరి MSP రూ. 2,930 పెంచాలిని డిమాండ్ !

2022-23 రబీ పంట కాలంలో గోధుమల సేకరణ

2022-23 పంట కాలంలో 30.08.2022 నాటికి 187.92 ఎల్ఎంటీల గోధుమలను సేకరించడం జరిగింది. కనీస మద్దతు ధ్రజ్ రైతులకు 37,866.13 కోట్ల రూపాయల మేరకు చెల్లించడం జరిగింది. దీనివల్ల 17.83 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.

వరి MSP రూ. 2,930 పెంచాలిని డిమాండ్ !

Share your comments

Subscribe Magazine