News

రూ . 2000 నోటు రద్దు .. మీరు తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవే !

Srikanth B
Srikanth B
రూ . 2000 నోటు రద్దు .. మీరు తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవే !
రూ . 2000 నోటు రద్దు .. మీరు తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవే !

RBI : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంటూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటివరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు చలామణిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది అంటే 2000 నోట్లను కొత్తగా ముద్రించదు మరియు ఇప్పటికీ చలామణిలో ఉన్న నోట్లను ఉన్న నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా మార్చుకోవాలని అదేవిధంగా రేపటి నుంచి బ్యాంకు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వారికీ 2000 రూపాయల నోటును ఇవ్వరాదని నోటీసులు జారీ చేసింది .

 

5 కీలక అంశాలు :


1 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకు ద్వారా అయినా 2000 నోటును మార్చుకోవచ్చు .
2 సెప్టెంబర్ 30 లోగ 2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి .
3 రేపటి నుంచి బ్యాంకులలో 2000 నోట్లు ఇవ్వరాదు .
4 మే 19 నుంచి 2000 నోటు చలామణిలోకి రాదు .
5 2018-2019 లోనే 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది .

కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?

Related Topics

rbi annual report

Share your comments

Subscribe Magazine